Video: దమ్ముంటే ఆ ఆంటీకి పంపు.. ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ గ్రౌండ్లో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో బయట అంత సరదాగా ఉంటాడు. ఈ విషయం సోషల్ మీడియా ఫాలో అయ్యే క్రికెట్ ఫ్యాన్స్‌కు బాగా తెలుసు. టీమ్ మెట్స్‌తో కలిసి సరదాగా ఉన్న వీడియోలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా తిలక్ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ రీనుతో ఓ రీల్లో నటించాడు. అయితే ప్రోఫెషన్ పరంగా క్రికెటర్ అయిన తిలక్ ఈ రీల్లో మాత్రం చాలా నేచ్యురల్‌గా నటించాడు. తన కూమారుడి…
