మాడ్యులర్ కిచెన్‌కి పర్‌ఫెక్ట్ ఫిట్ ఈ రిఫ్రిజిరేటర్..! డిజైన్, ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే
పెరుగుతున్న ప్రీమియం రిఫ్రిజిరేటర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని BSH సంస్థ ఈ కొత్త శ్రేణిని పరిచయం చేసింది. సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ల ప్రీమియం లుక్‌ను, బాటమ్ ఫ్రీజర్ సౌకర్యాన్ని ఈ ఫ్రిజ్‌లు మేళవిస్తున్నాయి. భారతీయ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ‘పర్ఫెక్ట్ ఫిట్’ డిజైన్, ఇతర అత్యాధునిక ఫీచర్ల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం! బాష్ & సీమెన్స్ ఫోర్-డోర్ ఫ్రిజ్‌ల ప్రత్యేకతలు.. ఈ కొత్త రిఫ్రిజిరేటర్లు భారతీయ గృహాల అవసరాలను తీర్చడానికి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. వీటిలోని…
