నడుస్తున్న ట్రక్కు పైకప్పుపై డ్రైవర్ డాన్స్.. అడుగు అటు ఇటు అయిందంటే డైరెక్ట్ యమలోకమే!
వాహనం కదులుతుండగా ఒక ట్రక్ డ్రైవర్ తన సీటు నుండి దిగి ట్రక్కు పైకి ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత అతను ట్రక్కు పైకప్పుపై డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోలో డ్రైవర్ తిరిగి తన సీటులోకి వచ్చి వాహనాన్ని నడపడం కొనసాగిస్తాడు. కొద్దిసేపటి తర్వాత, అతను మళ్లీ వాహనం నుండి దిగి అదే డ్యాన్స్ చేస్తాడు. ఈ దృశ్యం ప్రజలకు షాకింగ్గా అనిపించవచ్చు. కానీ, రహదారి భద్రత దృష్ట్యా ఇది…
