ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే! ఓ సారి వీడియో చూడండి..
జామకాయ అత్యంత రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో జామకాయ ప్రియులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చూడటానికి పైన ఎంతో శుభ్రంగా, పసిమి ఛాయతో కనిపించే జామకాయల లోపల కూడా ప్రమాదకరమైన పురుగులు ఉంటాయని ఈ వీడియో బయటపెట్టింది. వైరల్ వీడియోలో ఏముంది?: the_denimgirl అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాదారు పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక మహిళ మార్కెట్ నుండి…
