ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్! రిపోర్ట్ రిలీజ్ చేసిన ఓపెన్ AI
ఇండియాలో ChatGPT ఇమేజెస్ 2.0 వినియోగం వేగంగా పెరుగుతోందని ఓపెన్ AI విడుదల చేసిన ప్రాథమిక గణాంకాలు వెల్లడించాయి. ప్రారంభించిన కేవలం ఒక వారంలోనే ఈ కొత్త AI ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశంగా భారత్ అగ్రస్థానానికి చేరినట్లు సమాచారం. ఇది AI టూల్స్ పట్ల భారత వినియోగదారుల వేగవంతమైన స్వీకరణను సూచిస్తోంది. ఈ అప్‌డేట్ కేవలం సాధారణ మెరుగుదల మాత్రమే కాకుండా, టెక్స్ట్ ప్రాంప్ట్‌లను మెరుగ్గా అర్థం చేసుకోవడం, బహుభాషా ఇన్‌పుట్‌లను సులభంగా…
