Gold Prices: బంగారం కొనేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
బంగారం కొనాలనుకునేవారికి షాక్. గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల మూడు రోజుల పాటు ధరలు పతనమవ్వగా.. ఇప్పుడు అంతర్జాతీయంగా మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తడంతో పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన చేయడంతో గోల్డ్ రేట్లు ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ కారణంతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం బంగారం…
