అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా.. ఆమె ఎవరో తెలుసా.?
సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా వచ్చే అవకాశాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్ల కుటుంబాలకు చెందిన నటీనటులు వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు వరుస విజయాలతో స్టార్డమ్ అందుకుంటే.. మరికొందరు కొద్దికాలానికే ఇండస్ట్రీకి దూరమయ్యారు. అలాంటి వారిలో ఒకరే నిషా అగర్వాల్. నిషా అగర్వాల్ పేరు చెప్పగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. కాజల్‌కు చెల్లెలైన నిషా కూడా హీరోయిన్గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. గ్లామర్‌తో పాటు నటనతోనూ ప్రేక్షకులను…
