తాజావార్తలు

Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

సౌందర్య క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో మనవరాలి పెళ్లి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలతో స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఎవరో గుర్తున్నారా ? ఆయన మరెవరో కాదు.. హరీష్ కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమలో 1990ల కాలంలో తన క్యూట్ లుక్స్, అద్భుతమైన నటనతో లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న చాక్లెట్ బాయ్ హరీష్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్…

Read More

Paragliding in India: కొండల మధ్య నుంచి ఆకాశంలోకి.. అడ్వెంచర్ లవర్స్ మిస్ కాకూడని ప్లేసులు!

పారాగ్లైడింగ్‌లో ముఖ్యంగా టాండెమ్ ఫ్లైట్, సోలో ఫ్లైట్ వంటి విధానాలు ఉన్నాయి. మొదటిసారి ప్రయత్నించేవారికి టాండెమ్ ఫ్లైట్‌ అనుకూలంగా ఉంటుంది. ఇందులో శిక్షణ పొందిన పైలట్‌తో కలిసి ప్రయాణిస్తారు. ఇప్పటికే పారాగ్లైడింగ్‌లో అనుభవం, శిక్షణ ఉన్నవారు సోలో ఫ్లైట్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఎలాంటి ఫ్లైట్‌ అయినా స్థానిక నిబంధనలు, వాతావరణ పరిస్థితులు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించడం ముఖ్యం. 1. బిర్-బిల్లింగ్.. పారాగ్లైడింగ్‌కు కేరాఫ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బిర్-బిల్లింగ్‌ భారతదేశంలో పారాగ్లైడింగ్‌కు ప్రసిద్ధి చెందిన…

Read More

హిమాలయాల్లో ఒక్కసారిగా విరిగిన హిమనదం.. 7 నిమిషాల్లో విరుచుకుపడిన విధ్వంసం!

ఆగస్టు 26న హిమాలయాల ఎత్తైన పర్వత ప్రాంతాల్లో అంతా సాధారణంగానే కనిపించింది. కానీ కొద్ది క్షణాల్లోనే పరిస్థితి ఊహించని రీతిలో మారిపోయింది. చైనాలోని జిజాంగ్ ప్రాంతంలో విపత్తు ప్రారంభ దశను రికార్డు చేసిన వీడియో ఇప్పుడు ఈ ఘటన వెనుక జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవడంలో కీలక ఆధారంగా మారింది. పర్వత శిఖరం నుంచి మంచు, భారీ రాళ్లు, మట్టి, శిథిలాలు ఒక్కసారిగా కిందికి దూసుకొస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. నిపుణుల ప్రాథమిక అంచనా ప్రకారం,…

Read More

హోటల్ స్టైల్ పల్లీ చట్నీ సీక్రెట్ ఇదే.. అందుకే ఈ  పచ్చడికి అంత డిమాండ్!

కానీ సరైన పద్ధతిలో పప్పులు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకులను నూనెలో వేయించి రుబ్బితే ఇంట్లోనే అంతకంటే అద్భుతమైన రుచితో 'హోటల్ స్టైల్ పల్లీ చట్నీ'ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆ సీక్రెట్ రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. కావలసిన పదార్థాలు: ఒక కప్పు వేరుశనగ గుళ్లు, ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, 10 నుండి 12 పచ్చిమిరపకాయలు  కారానికి తగినట్లు, ఒక టీస్పూన్ జీలకర్ర, రెండు రెమ్మల కరివేపాకు, 5 నుండి 6 వెల్లుల్లి రెబ్బలు, అర…

Read More

పిండి పులియబెట్టే పనిలేకుండా 10 నిమిషాల్లో నోరూరించే ‘టమాటో స్టీమ్ దోశ’.. నోట్లో వేస్తే కరిగిపోతుంది!

ఎర్రటి పుల్లని టమాటాలు, బొంబాయి రవ్వ, తాజా కొబ్బరి మరియు సుగంధ మసాలాల కలయికతో ఆవిరిపై ఉడికే ఈ దోశలు దూదిలా ఎంతో మృదువుగా, స్పాంజిలా రంధ్రాలతో నోట్లో వేస్తే కరిగిపోతాయి. స్పైసీ గ్రేవీలు లేదా కొబ్బరి పచ్చడితో అద్భుతంగా సరిపోయే ఈ ఇన్స్‌టంట్ దోశ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు:  3 – ముక్కలుగా కోసినవి ఎర్రటి పుల్లని నాటు టమాటాలు, అర కప్పు పుల్లటి పెరుగు, 2 కప్పుల బొంబాయి రవ్వ / ఉప్మా…

Read More

దుమ్ము పట్టిన ఫ్యాన్‌తో జాగ్రత్త..! క్లీన్ చేయకపోతే ఇంత డేంజరా? అసలు విషయం తెలిస్తే షాక్!

ఇంట్లో ఫ్యాన్‌ అంటే నిత్యావసరమే. వేసవి కాలంలోనే కాదు.. ఏడాది పొడవునా చాలామంది సీలింగ్‌ ఫ్యాన్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఫ్యాన్‌ రెక్కలపై పేరుకుపోయే దుమ్మును మాత్రం చాలామంది పెద్దగా పట్టించుకోరు. వారాల తరబడి, నెలల తరబడి శుభ్రం చేయకుండా వదిలేస్తుంటారు. ఫ్యాన్‌ బ్లేడ్లపై దుమ్ము పేరుకుపోవడం సాధారణ విషయంగానే కనిపించినా.. అది ఫ్యాన్‌ పనితీరుపై ప్రభావం చూపడంతో పాటు, మోటార్‌పై అదనపు భారం పడేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాన్‌ బ్లేడ్లపై దుమ్ము ఎందుకు పేరుకుపోతుంది? ఇంట్లోకి…

Read More

భారతదేశంలో ఆనకొండలు ఉన్నాయా..? వాటి ఆహారం ఏంటి..? ఆసక్తికరమైన విషయాలు ఇవే!

ప్రపంచంలోని అత్యంత భారీ పాముల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే పేరు ఆనకొండ. భారీ శరీరం, అపారమైన బలం, నీటిలో వేగంగా కదిలే సామర్థ్యం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఆనకొండలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. సినిమాలు, డాక్యుమెంటరీలు, సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు చూసిన తర్వాత చాలా మందికి ఒక సందేహం వస్తుంది.. మన భారతదేశంలో కూడా ఆనకొండలు ఉన్నాయా? అవి ఏం తింటాయి? మనుషులకు ప్రమాదకరమా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. భారతదేశంలో ఆనకొండలు…

Read More

84 సబ్జెక్ట్‌లకు UGC NET 2026 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, ఆగస్ట్ 29: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) జూన్‌ సెషన్‌కు సంబంధించిన యూజీసీ నెట్‌ 2026 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్‌ వివరాలను నమోదు చేసి స్కోర్‌ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొత్తం 84 సబ్జెక్టుల ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫైనల్‌ కీలను కూడా ఇప్పటికే ఎన్టీయే అందుబాటులో ఉంచింది. UGC NET…

Read More

ఈ ట్రాఫిక్ సైన్ బోర్డు అర్థం తెలుసా..? బెంగళూరులో ఎందుకు ఏర్పాటు చేశారంటే..

సాధారణంగా రోడ్ల పక్కన ఏర్పాటు చేసే ట్రాఫిక్ సైన్ బోర్డు (Traffic Sign Board) వాహనదారులకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంటాయి. ప్రతి గుర్తుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. అయితే బెంగళూరులోని హోప్ ఫార్మ్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన బోర్డు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెల్లటి రంగులో ఉన్న ఆ బోర్డుపై నాలుగు నల్లటి వృత్తాలు కనిపిస్తాయి. ఈ గుర్తుకు అర్థం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో అనిరుద్ధ ముఖర్జీ అనే ప్రయాణికుడు…

Read More

ఏంది.. ఆ ఒక్క తప్పే టీమిండియాకు శాపంగా మారిందా.. గెలిచే మ్యాచ్‌ని దొబ్బెట్టిన గంభీర్..!

Did Indias Follow-On Decision Against Sri Lanka Cost Them the Test: శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రా అవ్వడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్ డ్రా అవ్వడానికి గల కారణాలపై విస్తృతమైన విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చలో కేంద్ర బిందువుగా నిలిచింది భారత జట్టు తీసుకున్న ఫాలో ఆన్ నిర్ణయం. ముఖ్యంగా గౌతమ్ గంభీర్, శుభ్మన్ గిల్ వంటి కీలక ఆటగాళ్లు తీసుకున్న ఈ…

Read More