తాజావార్తలు

PM Kisan: ఈ మూడు పనులు చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు కట్.. కేంద్రం నుంచి మరో అప్డేట్.. వెంటనే చేస్కోండి..

కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ఈ స్కీమ్ అమలు చేస్తోండగా.. దేశంలో కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్దిక సాయం పొందవచ్చు. వీటిని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి వీటిని అందిస్తారు….

Read More

Dream Meaning: కలలో పూర్వీకులు ఆహారం అడిగితే నిర్లక్ష్యం చేయకండి.. కారణం ఇదేనట!

Ancestors Asking For Food in Dreams Telugu: కలలు మన జీవితంలో సహజమైన భాగం. ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. కొన్ని కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తే, మరికొన్ని ఆశ్చర్యానికి, భయానికి లేదా అశాంతికి గురిచేస్తాయి. ముఖ్యంగా మనకు పరిచయమైన వ్యక్తులు, మరణించిన బంధువులు లేదా పూర్వీకులు కలలో కనిపించినప్పుడు.. ఆ కలకు ఏదైనా ప్రత్యేక అర్థం ఉందా? అని ఆలోచించడం సహజం. స్వప్న శాస్త్రం, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొన్ని కలలను ముఖ్యమైన సంకేతాలుగా…

Read More

600 ఏళ్ల నాటి అరుదైన నిధి లభ్యం.. తవ్వకాల్లో బయటపడ్డ 2,600 నాణేలు!

రష్యాలో చరిత్రకారులను సైతం ఆశ్చర్యపరిచే ఒక ఆవిష్కరణ జరిగింది. రష్యా చరిత్రలోనే అత్యంత అరుదైన, భారీ పురావస్తు నిధి మాస్కో పరిసర ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చింది. శతాబ్దాల కిందట నేలలో దాచిన ఒక పురాతన బంకమట్టి బిందెలో ఏకంగా 2,600కి పైగా అరుదైన వెండి నాణేలు లభించినట్లు పురావస్తు పరిశోధకులు వెల్లడించారు. ఈ నిధి లభించడం వల్ల 600 ఏళ్ల నాటి రష్యా ఆర్థిక వ్యవస్థ, వర్తక రహస్యాలు వెలుగులోకి రానున్నాయి. 14వ శతాబ్దపు నాణేల ప్రత్యేకత:…

Read More

APSRTC: బస్టాండ్‌కు వెళ్లాల్సిన పనే లేదు.. ఇంటి వద్దకే బస్సు.. ప్రయాణికులకు ఆర్టీసీ సరికొత్త ఆప్షన్..

ఏపీఎస్‌ఆర్టీసీ తమ ప్రయాణికులకు శుభవార్త అందించింది. టికెట్లు బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే బస్సును పంపే విధానాన్ని శ్రీకారం చుట్టనుంది. పది టికెట్లను బల్క్‌గా బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే బస్సు వచ్చి పికప్ చేసుకుంటుంది. మీరు బస్టాండ్‌కు వెళ్లి ఎక్కాల్సిన పని ఉండదు. కేవలం పదికిపైగా బల్క్ టికెట్లు బుక్ చేసుకున్నవారికి మాత్రమ ఈ అవకాశం ఉంటుంది. మిగతవారు ప్రస్తుతం ఉన్న విధానంలో బస్టాండ్‌కు వెళ్లి బస్సు ఎక్కాల్సి ఉంటుంది. తొలుత విజయవాడ నగర పరిధిలో…

Read More

ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. బలపడిన అల్పపీడనం! వర్షాలపై తాజా రిపోర్ట్ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం 8.30 గంటలకు మరింత బలపడింది. పశ్చిమ-వాయువ్య దిశగా అల్పపీడనం ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని…

Read More

RBI: రూ.500 నోటు అసలుదా? నకిలీదా? ఈ 3 సీక్రెట్ ఫీచర్లతో క్షణాల్లో గుర్తించండి!

RBI: మార్కెట్‌లో నగదు లావాదేవీలు చేసే సమయంలో నకిలీ నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎక్కువగా చలామణిలో ఉండే రూ.500 నోట్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. నకిలీ నోట్లను గుర్తించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సూచించిన కొన్ని భద్రతా లక్షణాలను పరిశీలించడం ద్వారా అసలు నోటును గుర్తించవచ్చు. రూ.500 నోటుపై ఉండే కొన్ని సూక్ష్మ అక్షరాలు సాధారణంగా కంటికి వెంటనే కనిపించవు. అయితే వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే నోటు అసలుదా, నకిలీదా…

Read More

House Wiring: హౌస్ వైరింగ్‌లో ఏది సేఫ్? కాపర్ లేదా అల్యూమినియం వైర్ల మధ్య తేడాలివే!

Copper vs Aluminium Wires: ఈ రోజుల్లో ప్రజలు కేవలం ఒక సాధారణ ఇల్లు కాకుండా, ఒక స్మార్ట్ హోమ్ నిర్మించుకోవాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం దృఢమైన ఇటుకలు, ఉత్తమమైన స్టీల్ లేదా అందమైన రంగులు, ఇంటీరియర్‌ల వంటి వాటిపై శ్రద్ధ పెడుతున్నారు. అయితే, గోడల వెనుక దాగి ఉన్న ఎలక్ట్రికల్ వైరింగ్‌పై చాలా తక్కువ మంది మాత్రమే అంతగా శ్రద్ధ పెడతారు. నిజానికి ఇంట్లో వైరింగ్ కోసం తప్పుడు వైర్లను ఉపయోగిస్తే, అది ఖరీదైన స్మార్ట్ గాడ్జెట్‌లు…

Read More

Gold Price: భారతదేశంలో అత్యంత తక్కువ ధరకే లభించే బంగారం.. ఎక్కడో తెలుసా?

Gold Price: భారతీయులకు బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అది సంస్కృతి, నమ్మకం, ఐశ్వర్యం, శ్రేయస్సుకు సంకేతం. పండుగలు, వివాహాలు, అక్షయ తృతీయ వంటి విశేష సమయాల్లో బంగారం కొనుగోలు చేయడాన్ని ప్రజలు ఎంతో శుభసూచకంగా భావిస్తారు. అయితే, దేశంలోని వివిధ ప్రాంతాలలో పసిడి ధరలలో స్వల్ప వ్యత్యాసాలు ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. సాధారణంగా అన్ని ప్రముఖ నగరాల్లో పసిడి ధరలు దాదాపు ఒకే విధంగా అనిపించినప్పటికీ, దేశంలోనే అత్యంత చౌకగా…

Read More

భారత డిఎన్‌ఏలోనే ఐక్యత-వైవిధ్యం.. అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..

అమెరికా పర్యటనలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో జరిగిన మల్టీ-ఫెయిత్ డైలాగ్‌లో హిందూ–ముస్లిం సంబంధాలు, హిందుత్వ భావనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువు భావించినా.. అతను హిందువుగా మిగలడంటూ పేర్కొన్నారు.. అమెరికాలోని న్యూయార్క్‌లో గల ప్రతిష్టాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ‘అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్’ (AHEAD ఫోరమ్) ఆధ్వర్యంలో ఆగస్టు 29న విశ్వ ఏకత్వ వేడుక…

Read More

16 ఏళ్లలో 6 సీక్వెల్స్, అన్నీ సూపర్ హిట్లు, ఈ హారర్ ఫ్రాంచైజ్ ఇప్పటికీ నెంబర్ వన్..

సినిమా ప్రపంచంలో హారర్ జోనర్‌కు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. వెన్నెముక చలింపజేసే దెయ్యాలు, భయానక వాతావరణం, ఊహించని మలుపులతో కూడిన కథలు థ్రిల్ ఇష్టపడేవారిని కట్టిపడేస్తుంటాయి. ఈ కోవలోనే హాలీవుడ్‌లో వచ్చిన ‘ఇన్సిడియస్ ‘ (Insidious) హారర్ ఫ్రాంచైజ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత పదహారేళ్ల కాలంలో ఈ సిరీస్ నుంచి వచ్చిన ఆరు భాగాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను నమోదు చేసుకున్నాయి. సాధారణంగా ఏవైనా సిరీస్‌లు ఎక్కువ భాగాలుగా వస్తున్నప్పుడు వాటిపై…

Read More