వైర్లెస్ ఇయర్బడ్స్ కొనాలనుకునే వాళ్లకి గుడ్న్యూస్.. సరికొత్త ఫీచర్లతో పోవా బడ్స్
టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు సామాన్య ప్రజలను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక సౌకర్యాలను అందించే పరికరాలు నిత్య జీవితంలో భాగం అవుతున్నాయి. వినియోగదారుల అంచనాలను అందుకునేందుకు తయారీదారులు వినూత్నమైన ప్రయోగాలు చేస్తున్నారు. డిజైన్ ప్రత్యేకతలు పోవా సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం ఈ మోడల్ త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఆన్లైన్ షాపింగ్ దిగ్గజమైన అమెజాన్ వేదికగా ఈ ఇయర్ బడ్స్ ఎక్స్క్లూజివ్గా సేల్కు అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. లాంచ్ అయిన వెంటనే…
