Nagarjuna: నాగ్ 100వ సినిమాకు పోటీగా చైతూ ‘వృషకర్మ’.. డిసెంబర్లో తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్ తప్పదా?
టాలీవుడ్ కింగ్ నాగార్జున మైల్ స్టోన్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. తన లక్కీ మంత్లో ఈ 100వ చిత్రాన్ని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. కానీ సడన్గా ఆయనకు పోటీగా కొడుకు నాగచైతన్య కూడా అదే నెలలో బరిలోకి దిగుతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే నెలలో తండ్రీ కొడుకులు బాక్సాఫీస్ వార్కు సై అంటారా..? లేక ఎవరో ఒకరు వెనక్కి…
