తాజావార్తలు
Indian Railways: ఈ ట్రిక్ పాటిస్తే రైళ్లలో మీకు టికెట్ కన్ఫామ్.. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా టికెట్ పొందవచ్చు.

Indian Railways: ఈ ట్రిక్ పాటిస్తే రైళ్లలో మీకు టికెట్ కన్ఫామ్.. చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా టికెట్ పొందవచ్చు.

రైళ్లల్లో సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు లేదా ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, రైల్ వన్ యాప్‌తో పాటు పలు థర్డ్ పార్టీ బుకింగ్ యాప్స్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అత్యవసరం ప్రయాణం చేయాలనుకుంటే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకుంటారు. అయితే మీకు అప్పటికీ టికెట్ లభించకపోతే ‘చార్ట్స్ వేకెంట్’ ఫీచర్ ద్వారా సులువుగా బెర్త్ పొందవచ్చు. ట్రైన్లలో ఖాళీగా ఉన్న సీట్ల గురించి సమాచారాన్ని తెలుసుకుని సీటు…

Read More
అన్నం, ఇడ్లీ, దోశల్లోకి కమ్మటి ఆంధ్రా స్టైల్ వెల్లుల్లి పప్పుల పొడి.. నెల రోజుల పాటు నిల్వ ఉండేలా ఇలా చేసుకోండి!

అన్నం, ఇడ్లీ, దోశల్లోకి కమ్మటి ఆంధ్రా స్టైల్ వెల్లుల్లి పప్పుల పొడి.. నెల రోజుల పాటు నిల్వ ఉండేలా ఇలా చేసుకోండి!

మిగిలిన నూనెలో దంచిన వెల్లుల్లి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి దించేయాలి.మిక్సీ జార్‌లో పల్లీలు, వేయించిన ఎండుమిర్చి మిశ్రమం, నిమ్మకాయంత చింతపండు, మరియు పుట్నాల పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Read More
Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్..

Tamil Nadu: విజయ్ వర్సెస్ ఉదయనిధి.. మధ్యలోకి విశాల్..

తమిళనాడు పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా మారాయి. గత వారం పది రోజులుగా హీట్‌ ఏమాత్రం తగ్గడం లేదు. త్రిష- విజయ్‌ను ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ ఇన్‌డైరెక్ట్‌గా చేసిన కామెంట్స్‌ ఓ రేంజ్‌లో కాక రేపాయి. చివరికి.. ఉదయనిధి అరెస్ట్‌ వరకు వెళ్లాయి. ఆ వేడి చల్లారకముందే తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవడంతో మళ్లీ హీట్‌ కంటిన్యూ అవుతోంది. ప్రధానంగా.. కావేరి జలాలు, మేకెదాటు డ్యామ్ వివాదంపై తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగింది. సీఎం విజయ్‌…

Read More
Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే..

Oil Vs Ghee: ఇన్నాళ్లు పొరపాటు పడ్డామా?.. నూనె కంటే నెయ్యి నిజంగానే మంచిదా? అసలు విషయం తెలిస్తే..

పిల్లలకు నెయ్యి పెట్టడం మంచిదేనా? అంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్-E, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధికి, చర్మ ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. అయితే పరగడుపున నెయ్యి తింటే కొవ్వు కరుగుతుందా? అంటే కాదనే అంటున్నారు వైద్యులు. నెయ్యిలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను పెంచే శాతృరేటెడ్ కొవ్వు ఉంటుంది కాబట్టి దీనివల్ల కొవ్వు కరగదని చెబుతున్నారుజ.

Read More
200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?

200 ఏళ్లగా ఆ గ్రామాన్ని గబ్బిలాలు ఎలా కాపాడుతున్నాయి? ఇన్నాళ్లు మనం అనుకున్నది తప్పా?

సినిమాల్లో చూపించే కొన్ని అరుదైన కట్టుబాట్లు, నమ్మశక్యం కాని పనులు, సైన్స్ అందుకోలేని ఆధ్యాత్మిక నమ్మకాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అందులోనూ మూగజీవులను దైవస్వరూపాలుగా ఆరాధించే సాంప్రదాయం మన పల్లెల్లో నేటికీ సజీవంగా ఉంది. దానికి సజీవ సాక్ష్యమే నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన గోనుపల్లి గ్రామం. ఈ గ్రామంలోని తూర్పు వీధిలో నివసించే కబోధ పక్షులను స్థానికులు కేవలం పక్షులుగా మాత్రమే చూడటం లేదు.. వాటిని గ్రామ దేవతలుగా, తమను కాపాడే కంటి…

Read More
సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు.. ఇమిటేట్ చేశాం అంతే.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

సినిమాలో ఆ స్టార్ హీరోను ట్రోల్ చేయలేదు.. ఇమిటేట్ చేశాం అంతే.. క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.  మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సినిమా రిలీజ్ కంటే ముందు విడుదలైన  గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై…

Read More
స్వస్తిక పక్కన రెండు గీతలు ఎందుకు గీస్తారు? వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వాస్తు రహస్యాలు ఇవే!

స్వస్తిక పక్కన రెండు గీతలు ఎందుకు గీస్తారు? వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక, వాస్తు రహస్యాలు ఇవే!

Swastika Significance Telugu: సనాతన ధర్మంలో ఏదైనా శుభకార్యం, కొత్త వ్యాపారం, గృహప్రవేశం లేదా పూజా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు స్వస్తిక చిహ్నాన్ని గీయడం ఆనవాయితీ. స్వస్తికను విఘ్నాలను తొలగించే శ్రీ గణేశుని దైవిక చిహ్నంగా, అలాగే శుభం, ఐశ్వర్యం, సానుకూల శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం, నగదు పెట్టె (సేఫ్), వాహనాలు లేదా పూజా పళ్లెంపై స్వస్తికను గీసేటప్పుడు దానికి ఇరువైపులా రెండు నిటారు గీతలు గీయడం కూడా చాలామంది పాటించే సంప్రదాయం….

Read More
విడాకులు పిటిషన్ ఉపసంహరించుకున్న సీఎం విజయ్ భార్య సంగీత..

విడాకులు పిటిషన్ ఉపసంహరించుకున్న సీఎం విజయ్ భార్య సంగీత..

తమిళనాడు వెట్రి కళాగం నాయకుడు, సినీ పరిశ్రమలోని ప్రముఖ నటుడు విజయ్, అతని భార్య సంగీతల కుటుంబ జీవితం గురించి ఇంటర్నెట్‌లో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో, చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 20 మరియు జూన్ 15 తేదీలలో ఇరు పక్షాలు హాజరు కానందున, వారు ప్రముఖులు కావడంతో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని…

Read More
ఇక EMI చెల్లించకపోతే ఫోన్ లాక్‌.. RBI మొబైల్ లాకింగ్ నిబంధనలు ఇవే!

ఇక EMI చెల్లించకపోతే ఫోన్ లాక్‌.. RBI మొబైల్ లాకింగ్ నిబంధనలు ఇవే!

RBI Loan Recovery Rules: ఈ రోజుల్లో చాలా మంది ఈఎంఐ పద్ధతిలో స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు, ఏదో ఒక కారణం వల్ల వాయిదాలను సకాలంలో చెల్లించడంలో ఆలస్యం జరుగుతుంది. దీనివల్ల తరచుగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. మీరు ఒక ఈఎంఐ చెల్లించడం మర్చిపోతే బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ మీ ఫోన్‌ను వెంటనే లాక్ చేస్తుందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రుణ వసూలుకు సంబంధించి కొత్త నిబంధనలను నిర్దేశించింది. దీని…

Read More
ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ 2027 నుంచి సూర్యకుమార్ ఔట్.. ఎందుకంటే?

ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ 2027 నుంచి సూర్యకుమార్ ఔట్.. ఎందుకంటే?

Suryakumar Yadav Out of Mumbai Indians: ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అభిమానులకు దిమ్మతిరిగే వార్త తెలిసింది. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ నుంచి ఆయన పూర్తిగా తప్పుకుంటున్నట్లు వచ్చిన కథనాలు ముంబై ఫ్యాన్స్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. జట్టుతో దశాబ్దానికిపైగా ఉన్న సుదీర్ఘ అనుబంధంలో ఇది ఊహించని మలుపుగా మారింది. ముంబై ఇండియన్స్ విజయాల్లో ఎన్నో ఏళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్న సూర్యకుమార్ యాదవ్ లీగ్ నుంచి వైదొలగనున్నారనే వార్త క్రికెట్…

Read More