పూర్వజన్మలో నెరవేరని కోరికలు ఈ జన్మలో ఎలా తెలుస్తాయి? పునర్జన్మ రహస్యం ఇదేనా..?
Unfulfilled Desires From Past Life Telugu: ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని శరీరం మాత్రమే అంతమవుతుందని, ఆత్మ మాత్రం తన కర్మలు, భావాలు, అనుభవాలు, నెరవేరని కోరికలతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని హిందూ ఆధ్యాత్మిక విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పూర్వజన్మలో నెరవేరకుండా మిగిలిపోయిన బలమైన కోరికలు, ఆశయాలు, అనుభవాలు ఆత్మపై ఒక ముద్రలా నిలిచిపోతాయని ఆధ్యాత్మిక పండితులు వివరిస్తారు. అలాంటి కర్మ బంధాలను పూర్తిచేసుకోవడానికి, నెరవేరని కోరికలను అనుభవించడానికి, గత జన్మలో చేసిన కర్మల ఫలితాలను…
