తాజావార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ పదవీకాలాన్ని మరోసారి పొడిగించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్‌కు సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌కు సంబంధించిన స్టాట్యూటరీ విధులు, బాధ్యతలు, తదుపరి చర్యలు పూర్తి చేసేందుకు ఈ పొడిగింపు ఇచ్చినట్లు ప్రభుత్వం…

Read More

బ్యాంకులు, ఆస్పత్రులు,స్టేషన్లు. . మీ ఇష్టం! ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు!

వివాహాల సంఖ్య పడిపోతున్న తరుణంలో,  వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి బ్యాంకులను, నైట్‌క్లబ్‌లను కూడా రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా మార్చింది ప్రభుత్వం. కేవలం సివిల్ అఫైర్స్ కార్యాలయాలకే పరిమితం కాకుండా, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లలో ఆ దేశం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. భాగస్వామి ఫిక్సయితే చాలు.. స్పాట్‌లోనే పెళ్లి.. చైనా యువతలో పెళ్లిళ్లపై ఆసక్తి సన్నగిల్లుతుండటంతో, వివాహాల నమోదు ప్రక్రియను చైనా ప్రభుత్వం మరింత సులువు చేసింది.  క్షీణిస్తున్న వివాహాల రేటును తిరిగి…

Read More

ఉన్నట్టుండి ఖమ్మంలో ప్రత్యక్షమైన టైటా గుడ్లగూబ! దేనికి సంకేతం.. శుభమా? అశుభమా?

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో అరుదైన టైటా జాతికి చెందిన గుడ్లగూబ ఉన్నట్టుండి ప్రత్యక్షమైంది. ఆదివారం వైరా మునిసిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామానికి చెందిన ప్రవీణ్‌ ఇంటి పరిసరాల్లో ఒక గుడ్లగూబ కనిపించింది. దాని రెక్కకు గాయమై, కదల్లేని పరిస్థితుల్లో ఉంది. ఇది అరుదైన టైటా జాతికి చెందిన గుడ్లగూబగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎప్పుడూ జిల్లాలో కనిపించని ఈ ప్రత్యేక జీవి, ఉన్నట్టుండి ఇలా ప్రత్యక్షం అవ్వడంతో కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఇది దేనికి సంకేతం?…

Read More

Cinema : ఏం సినిమా భయ్యా.. ఓటీటీని షేక్ చేసిన మూవీ.. 32 కోట్లు పెడితే 450 కోట్లతో సెన్సేషన్..

కొన్ని సినిమాలు కాలం గడిచినా అభిమానులచే ఆదరించబడతాయి. ఇది అలాంటి చిత్రాలలో ఒకటి. ఉత్కంఠభరితమైన కథనం, మధ్యలో ఊహించని మలుపు, ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ కారణంగా ఈ చిత్రం అభిమానుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగులో రీమేక్ చేసి కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఏ సినిమానో మీకు తెలుసా? మనం మాట్లాడుకుంటున్న సినిమా 'అంధాధున్' అనేది శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఒక హిందీ చిత్రం, ఇది 2018లో థియేటర్లలో…

Read More

రాత్రి 10 గంటల తరువాత శరీరంలో జరిగేది తెలిస్తే.. ఇకపై ఆ తప్పులు చేయరు! జీవ గడియారం ప్రాముఖ్యత

మన శరీరం రోజంతా ఒక యంత్రంలా పనిచేస్తుంది. అయితే, పగటిపూట నిరంతరం శ్రమించే శరీరానికి రాత్రి వేళ విశ్రాంతి, అంతర్గత శుద్ధి చాలా అవసరం. మన శరీరంలో 24 గంటల పాటు పనిచేసే సహజమైన వ్యవస్థనే సర్కేడియన్ రిథమ్ లేదా బయోలాజికల్ క్లాక్ (జీవ గడియారం) అంటారు. రాత్రి 10 గంటల సమయానికి ఈ జీవ గడియారం సంకేతాల వల్ల మన శరీరంలో కీలక మార్పులు ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటలకు శరీరంలో ఏం జరుగుతుంది?: మేలోటోనిన్…

Read More

Video: 10 ఫోర్లు, 12 సిక్సర్లు.. 51 బంతుల్లో కాటేరమ్మ కొడుకు దూల తీర్చిన నయా సెన్సేషన్..!

Anmolpreet Singh Century: షేర్‌-ఎ-పంజాబ్‌ టీ20 లీగ్‌-2026 తొలి మ్యాచ్‌లోనే పరుగుల వరద పారింది. అమృత్‌సర్‌ సూర్మాస్‌, మొహాలీ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 520 పరుగులు నమోదయ్యాయి. భారత యువ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ 26 బంతుల్లో 77 పరుగులతో మెరుపులు మెరిపించినా.. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ విధ్వంసక శతకంతో మొహాలీ కింగ్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 51 బంతుల్లో 133 పరుగులు..! 259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మొహాలీ…

Read More

నీట్ ఎగ్జామ్‌కు వచ్చిన విద్యార్థి.. ఒక్కసారిగా గుప్పుమన్న వాసన.. అనుమానంతో చూడగా..

దేశవ్యాప్తంగా NEET PG ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 2,73,183 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. సుమారు 1,300 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించారు. తెలంగాణలోనూ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 17,627 మంది దరఖాస్తు చేసుకోగా.. 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అయితే రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఓ విద్యార్థి వ్యవహారం కాసేపు హాట్‌టాపిక్‌గా మారింది. శేరిగూడలోని పరీక్షా కేంద్రానికి ఓ విద్యార్థి మద్యం తాగి నీట్ పీజీ ఎంట్రన్స్…

Read More

Cinema : అందమైన అమ్మాయి అని ఆట పట్టిస్తే తాట తీస్తుంది.. ఓటీటీలో కుర్రాళ్లు తెగ చూస్తున్న సినిమా.. ట్రెండింగ్‏లో టాప్..

ఇటీవల, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. వీటిలో ఒక సినిమా నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. యాక్షన్, సస్పెన్స్‌తో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. 2 గంటల 21 నిమిషాల నిడివి గల ఈ సినిమా, రితేష్ దేశ్‌ముఖ్ ‘రాజా శివాజీ’ , అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ చిత్రాలను కూడా అధిగమించింది. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘బ్లాస్ట్’. ఇది తమిళ భాషలో…

Read More

Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..!

Gavaskar Calls for Financial Penalties on Bowlers and Coaches for Repeated No-Balls: టెస్ట్ క్రికెట్‌లో బౌలర్లు పదేపదే నో బాల్స్ వేయడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రస్తుత “ఫ్రీ హిట్” విధానం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా, నో బాల్ చేసిన బౌలర్‌తో పాటు ఆ జట్టు బౌలింగ్ కోచ్ పైన కూడా ఆర్థిక జరిమానా విధించాలనే వినూత్న ప్రతిపాదనను…

Read More

కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా.. నేను ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు: సందీప్ రెడ్డి

భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, ప్రొడ్యూసర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ – డైరెక్టర్ వేణుగోపాల్ ఈ కథ చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా. అయితే కథ చెప్పినంత…

Read More