సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్, అంచనాలు పెంచేస్తున్న నడిప్పిన్ నాయగన్ లైనప్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. వరుస విజయాలతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల విడుదలైన “కరుప్పు” బ్లాక్బస్టర్ హిట్గా నిలవగా, ఆ తర్వాత వచ్చిన “విశ్వనాథ్ అండ్ సన్స్” మరో సంచలనాత్మక విజయాన్ని సాధించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా రికార్డు గ్రాస్ వసూలు చేసి, కేవలం రెండు రోజుల్లో 100 కోట్ల…
