Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్
ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూనే.. తెలుగు దర్శకులతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ సౌండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్న ధనుష్, ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్,…
