తాజావార్తలు
గుడ్లు ఉడకబెట్టేటప్పుడు నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు.. పగలకుండా పెంకు ఈజీగా వచ్చేస్తుంది..

గుడ్లు ఉడకబెట్టేటప్పుడు నీటిలో ఇది ఒక్కటి వేస్తే చాలు.. పగలకుండా పెంకు ఈజీగా వచ్చేస్తుంది..

సాధారణంగా గుడ్లు ఉడికించేటప్పుడు నీటి ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ పెంకుపై ఒత్తిడి పెరిగి పగుళ్లు ఏర్పడుతుంటాయి. దీనికి పరిష్కారంగా ఉడకబెట్టే సమయంలో పాత్రలోని నీటిలో కాస్త నిమ్మరసం కలిపితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ చిన్న చిట్కాను పాటించడం ద్వారా గుడ్డు పెంకు పగలకుండా కాపాడుకోవడమే కాకుండా ఉడికిన తర్వాత పెంకును ఎలాంటి శ్రమ లేకుండా, కేవలం కొద్ది సెకన్లలోనే ఒలిచేయవచ్చు.

Read More
Andhra Weather: ఏపీలో ఆదివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..?

Andhra Weather: ఏపీలో ఆదివారం వాతావరణం ఎలా ఉండనుందంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎల్ నినో ప్రభావం కొనసాగుతుండగా, మరోవైపు బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడుతున్న స్థానిక వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (జూలై 26, 2026) ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ జిల్లాలకు వర్ష…

Read More
Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే..

Video: పిల్లి కాదు పులి.. కింగ్ కోబ్రానే గడగడలాడించింది.. ఈ వీడియో చూస్తే అవాక్కే..

సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా పాము, ముంగిసల మధ్య హోరాహోరీ పోరు జరగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఎప్పుడైనా కింగ్ కోబ్రాతో ఓ చిన్న పిల్లి ముఖాముఖి తలపడటం చూశారా? వినడానికే కాస్త వింతగా అనిపించినా.. తాజాగా నెట్టింట ప్రత్యక్షమైన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తనను కాటు వేయడానికి విరుచుకుపడిన విష సర్పానికి పిల్లి చుక్కలు చూపించిన తీరు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది….

Read More
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం.. సాకారం!

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర చిరకాల స్వప్నం.. సాకారం!

భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌‌పోర్ట్.. సరిగ్గా మరో వారంలో ప్రారంభమవుతోంది. ఆ ప్రారంభోత్సవ వేడుకకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. అప్పటివరకు ప్రతిరోజు పండుగ వాతావరణం కనిపించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో మిగిలి ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందులో భాగంగానే.. విశాఖ నగరం నుంచి భోగాపురం వేగంగా వెళ్లేందుకు ఏడు అనుసంధాన రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొన్ని రోడ్ల…

Read More
సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి

సెకండ్‌హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌ కొంటున్నారా? ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి

డిస్‌ప్లే పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సెకండ్‌హ్యాండ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలి. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మోసపోకుండా నాణ్యమైన ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవడానికి దోహదపడే పూర్తి వివరాలను తెలుసుకుందాం! డిస్‌ప్లే కండిషన్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే ముందు మొదట దాని బాహ్య రూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎక్కడైనా పగుళ్లు లేదా సొట్టలు ఉన్నాయేమో చూసుకోవాలి. ఇవి ఉంటే ల్యాప్‌టాప్ కిందపడిందని అర్థం, దీనివల్ల…

Read More
ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ

ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌ ఏలడానికి బజాజ్ ప్లాన్..! సంచలన ప్రకటన చేసిన సంస్థ

చేతక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌తో ఈవీ ఆదాయం రెట్టింపు కావడంతో, బజాజ్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 60,000 యూనిట్లకు పెంచుతోంది. రికార్డు స్థాయిలో రూ. 3,000 కోట్లకు పైగా నికర లాభం సాధించిన బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ వివరాల పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం! ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ రంగంలోకి.. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ మరియు హీరో వంటి బ్రాండ్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న తరుణంలో,…

Read More
మనం ఇంట్లో రోజూ చూసే చీమల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా.. నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

మనం ఇంట్లో రోజూ చూసే చీమల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా.. నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇంట్లో పంచదార లేదా తీపి పదార్థాలు కనిపించగానే క్షణాల్లో చీమలు చేరిపోవడం మనం చూస్తూనే ఉంటాం. అంత చిన్న జీవులైనా, ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి అత్యంత క్రమశిక్షణతో, ఒకే వరుసలో కదలడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏదైనా ఆటంకం ఎదురైతే తమ గుంపు మొత్తానికి సంకేతాలు పంపేంత చురుకైన ఈ చీమలు.. ఎప్పుడూ లైన్‌లోనే ఎందుకు ప్రయాణిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. రహస్య కెమికల్.. ఫెరోమోన్లు చీమలు వరుస…

Read More
కొద్దీ రోజుల్లో వీరి జీవితాన్ని మార్చబోతున్నభారీ గ్రహం.. డబ్బుకు లోటే ఉండదు

కొద్దీ రోజుల్లో వీరి జీవితాన్ని మార్చబోతున్నభారీ గ్రహం.. డబ్బుకు లోటే ఉండదు

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని ఎవరి జీవితంలో అయితే మంచిగా ఉంటుందో వారికి వ ధన లాభం ఉంటుంది. ఇంకా వీరి ఆర్థిక కష్టాలు తీరిపోయి, సంతోషంగా ఉంటారు….

Read More
Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యత, గౌరవాన్ని పరిరక్షించే దిశగా తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ ప్రచురితమైన 200కు పైగా డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ ( ట్విట్టర్) సంస్థలను ఆదేశించింది.ఈ కేసును హైకోర్టు అడ్వకేట్ నాగూర్‌బాబు ఎన్ వాదించారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలు, ఇతర గుర్తింపు వివరాలు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొనసాగుతుండటంతో ఆమె…

Read More
వాస్తులో ఏ దిశనూ అశుభం అంటారు..? స్థలం కొనేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు

వాస్తులో ఏ దిశనూ అశుభం అంటారు..? స్థలం కొనేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు

సొంత ఇల్లు కట్టుకోవడం లేదా సొంత వ్యాపారం కోసం ఆఫీసు ప్రారంభించడం ప్రతి ఒక్కరి డ్రీమ్. అయితే నిర్మాణానికి ముందు అనుకూలమైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా కీలకం. వాస్తు శాస్త్రం ప్రకారం సరైన వాస్తు గుణాలు కలిగిన స్థలంలో నిర్మాణం చేపడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి లభిస్తుంది. స్థలం కొనుగోలు చేసే సమయంలో గమనించాల్సిన ప్రధాన వాస్తు నియమాలేంటో ఇప్పుడు చూద్దాం.. ప్లాట్, ఇల్లు లేదా దుకాణం కొనడానికి ఏ దిశ అత్యంత…

Read More