కొత్తగా ఆలోచించిన ఆ రైతుకు ఈ పంట లాభాల పంటే అయింది..
దొండ సాగు, దాని విశిష్టమైన లక్షణాల వల్ల కూరగాయల పంటలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఒక్కసారి నాటితే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు, కొన్నిసార్లు నాలుగు సంవత్సరాల వరకు కూడా, నిరంతరాయంగా దిగుబడినిచ్చే తీగజాతి పంట ఇది. శాశ్వత పందిర్లపై ఈ పంటను సాగు చేయడం ద్వారా రైతులు నాణ్యమైన దిగుబడిని పొందడమే కాకుండా, మార్కెట్లో అధిక ధరలను కూడా సాధిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు గ్రామ నివాసి పజ్జూరు వెంకట్రావు, తన…
