Madras High Court: విజయ్ సర్కార్ మద్రాస్ హైకోర్టు ఊహించని షాక్.. ఆ నియామకాలు రద్దు!
విజయ్ సర్కార్‌కు మద్రాస్ హైకోర్టులో ఊహించని షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగానికి లోబడే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని.. కేవలం అర్హులైన వాళ్లకే మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడాన్ని…
