తాజావార్తలు
చుక్క నూనె కూడా వాడకుండా పుల్లటి నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టేయండి, రెసిపీ ఇదిగో..

చుక్క నూనె కూడా వాడకుండా పుల్లటి నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టేయండి, రెసిపీ ఇదిగో..

పుల్ల పుల్లగా నిమ్మకాయ పచ్చడి ఇలా చేసి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా నోరు చేదుగా ఉన్నప్పుడు కూడా దీనిని తినొచ్చు. తినేకొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది. చాలా మంది నూనె వేసి చేస్తారు అయితే నూనె ఒక్క చుక్క కూడా వాడకుండా నిమ్మకాయ పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.. కొందరు ఊరగాయలు బాగా తింటారు అలాంటి వారు పుల్లని నిమ్మకాయ పచ్చడి చేసుకుంటే తింటే రుచిగా…

Read More
పేదింటి పులావ్ ముందు ఏ బిర్యానీలు పనికిరావు.. 60 ల్లో కూడా తాతలు ఫిట్‌గా ఉన్నారంటే సీక్రెట్ ఇదే!

పేదింటి పులావ్ ముందు ఏ బిర్యానీలు పనికిరావు.. 60 ల్లో కూడా తాతలు ఫిట్‌గా ఉన్నారంటే సీక్రెట్ ఇదే!

మష్రూమ్ – పచ్చిమిర్చి పలావ్ కు కావలసిన పదార్థాలు : ఒక కప్పు బాస్మతి బియ్యం, 200 గ్రాముల మష్రూమ్స్ , 10 పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , ఒక దాల్చిన చెక్క , 4 లవంగాలు , రెండు యాలకులు , నాలుగు బిర్యానీ ఆకులు…

Read More
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై ఏడాదికి నాలుగు సిలిండర్లే..

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై ఏడాదికి నాలుగు సిలిండర్లే..

పేదలకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద సబ్సిడీపై మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లను ఎప్పటినుంచో అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకంలో కొత విధించింది. ఏడాదిలో కేవలం నాలుగు సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. ఆ తర్వాత బుకింగ్ చేసే సిలిండర్లను రాయితీ అనేది ఉండదు. గతంలో ఏడాదికి తొమ్మిది సిలిండర్లను రాయితీపై అందించేవారు. ఇప్పుడు నాలుగుకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఇంధన రాయితీలను నియంత్రించేందుకు ప్రభుత్వం…

Read More
Gold Rate Today: బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్! కొనాలనుకుంటే మంచి ఛాన్స్

Gold Rate Today: బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్! కొనాలనుకుంటే మంచి ఛాన్స్

బంగారం, వెండి కొనాలనుకునేవారికి శుభవార్త.. ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మరింత తగ్గాయి. హైదరాబాద్‌లో నేడు(మంగళవారం, జూన్ 9) బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులు, వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజా మార్కెట్ వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర గ్రాముకు రూ.15,168గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల (91.6 శాతం స్వచ్ఛత) బంగారం ధర గ్రాముకు రూ.13,904గా ఉండగా,…

Read More
5 రోజులు ఫుడ్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఉపవాస దీక్షలో సంచలన నిజాలు

5 రోజులు ఫుడ్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఉపవాస దీక్షలో సంచలన నిజాలు

ఆరోగ్యం కోసం సరికొత్త ప్రయోగాలు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. తాజాగా ‘DCT EATS’ అనే కంటెంట్ క్రియేటర్ ఐదు రోజుల పాటు పూర్తిగా ఆహారం మానివేసి ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. అసలు ఐదు రోజుల పాటు ఉపవాసం ఉంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఈ డేంజరస్ ఎక్స్‌పెరిమెంట్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు, నిపుణుల హెచ్చరికలేమిటో వివరంగా తెలుసుకుందాం! ఐదు రోజుల ప్రయాణం ప్రయోగం ప్రారంభించే ముందు తన బరువును (82.5 కేజీలు)…

Read More
నిద్ర లేమి సమస్యకు పరిష్కారం కనిపెట్టిన 5 ఏళ్ల చిన్నారి? తెలిస్తే షాకవ్వాల్సిందే

నిద్ర లేమి సమస్యకు పరిష్కారం కనిపెట్టిన 5 ఏళ్ల చిన్నారి? తెలిస్తే షాకవ్వాల్సిందే

సాధారణంగా తల్లిదండ్రులకు తమ పిల్లలను నిద్రపుచ్చడం ఒక పెద్ద సవాలు. ఔషధాల ప్రభావం లేకుండా పిల్లలను సహజంగా నిద్రపుచ్చే మార్గాల కోసం నిపుణులు ఎప్పటి నుంచో శ్రమిస్తున్నారు. వెన్నెల కూడా తన తల్లి జోకొడితేనే నిద్రపోయే అలవాటుతో ఇబ్బంది పడేది. ఒకరోజు పాఠశాలలో ‘ఉపయోగకరమైన వస్తువును కనిపెట్టండి’ అని ఇచ్చిన అసైన్‌మెంట్, వెన్నెలలో ఉన్న సృజనాత్మకతను తట్టిలేపింది. తన నిద్ర సమస్యకు చెక్ పెట్టాలని ఆమె నిర్ణయించుకుంది. ‘హ్యాపీ స్లీప్’ బొమ్మ ప్రత్యేకత వెన్నెల రూపొందించిన ‘హ్యాపీ…

Read More
స్టార్ హీరోయిన్‌ ఫేవరెట్ ఫుడ్ ఇదే..! ఈ కాంబినేషన్ గురించి ఎప్పుడూ వినుండరు

స్టార్ హీరోయిన్‌ ఫేవరెట్ ఫుడ్ ఇదే..! ఈ కాంబినేషన్ గురించి ఎప్పుడూ వినుండరు

సాధారణంగా భోజనం తర్వాత ఐస్‌క్రీమ్ తినడం చూస్తుంటాం, కానీ మృణాల్ మాత్రం వేడి వేడి అన్నంలో వెనీలా ఐస్‌క్రీమ్ కలుపుకొని తినడానికి ఇష్టపడుతుంది. ఈ వింతైన అలవాటు ఎలా మొదలైందంటే.. ఎవరో ఒక స్నేహితురాలు చెప్పగా ప్రయత్నించిన మృణాల్‌కి, ఆ రుచి బాగా నచ్చడంతో అది ఆమెకు అలవాటుగా మారిపోయింది. వినడానికి వింతగా ఉన్నా, ఈ రైస్-ఐస్‌క్రీమ్ కాంబినేషన్‌కు కూడా కొన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రీషియన్లు వివరిస్తున్నారు. రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల, దీనిని…

Read More
గ్రౌండ్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ సెన్సేషన్‌ ఈ క్రికెటర్..! ఎందుకంటే

గ్రౌండ్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ సెన్సేషన్‌ ఈ క్రికెటర్..! ఎందుకంటే

క్రికెటర్​ హార్ధిక్​ పాండ్య ధరించే చెయిన్​ చూడడానికి సాధారణ సిల్వర్ చెయిన్‌లా కనిపిస్తుంది. కానీ అది వెండితో చేసినది కాదు. ఇది అత్యంత విలువైన ‘వైట్ గోల్డ్’తో తయారు చేయబడింది. దీనికి మరింత ప్రత్యేకతను జోడిస్తూ, అత్యంత అరుదైన ‘వీవీఎస్’ (VVS) డైమండ్లను పొదిగారు. ఈ లగ్జరీ చెయిన్ విలువ సుమారు రూ. 3.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ చెయిన్ కు ఉన్న క్రేజ్ ఎంతంటే, మార్కెట్‌లో ‘హార్దిక్…

Read More
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం చెప్పే అసలు నిజం ఇదే!

ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం చెప్పే అసలు నిజం ఇదే!

ఇటీవలి కాలంలో పెంపుడు జంతువులను పెంచుకోవడం చాలా మందికి ఇష్టమైన హాబీగా మారింది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో నివసించే వారు కుక్కల కంటే పిల్లులను పెంచుకోవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇంట్లో పిల్లిని పెంచుకోవడం శుభమా? అశుభమా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. పిల్లులు అదృష్టాన్ని తెస్తాయా? లేక దురదృష్టానికి కారణమవుతాయా? అనే ప్రశ్నలకు వాస్తు, జ్యోతిష్య నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం. పిల్లులు – రాహు గ్రహంతో సంబంధం ఉందా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లులను…

Read More
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర వ్యాధుల సంకేతం కావచ్చు!

ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర వ్యాధుల సంకేతం కావచ్చు!

ఉదయం నిద్రలేవగానే శరీరం తేలికగా, ఉత్సాహంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొందరికి మాత్రం మంచం దిగిన వెంటనే నడుము పట్టేసినట్లు, కీళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా మారుతుంది. కొద్దిసేపటికి ఈ సమస్య తగ్గిపోతే పెద్దగా ఆందోళన అవసరం లేకపోయినా, ప్రతిరోజూ ఇదే పరిస్థితి ఎదురైతే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే శరీరం ఎందుకు బిగుసుకుపోతుంది? నిద్ర సమయంలో శరీరం ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉంటుంది….

Read More