తాజావార్తలు
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. శుక్రవారం ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. బస్సులు కూడా అనుమతించరు

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. శుక్రవారం ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. బస్సులు కూడా అనుమతించరు

అంతటా మొహర్రం సందడి నెలకొంది.. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. మొహర్రం మొదటి నెలను పవిత్రమైన మాసంగా భావిస్తారు. ముఖ్యంగా ‘ఆషూరా’ మొహర్రం 10వ రోజు నాడు కర్బలా యుద్ధంలో అమరులైన ప్రవక్త ముహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబ సభ్యుల త్యాగాలను స్మరిస్తూ ముస్లింలు ఈ మాసంలో సంతాపం, ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. మొహర్రం పదో రోజు శుక్రవారం హైదరాబాద్‌లోని ‘బీబీ కా అలవా’ నుండి నిర్వహించబడే ‘బీబీ కా ఆలమ్’ (BIBI-KA-ALAM) ఊరేగింపు…

Read More
అంటువ్యాధులు: కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు

అంటువ్యాధులు: కారణాలు, లక్షణాలు, నివారణ మార్గాలు

అంటువ్యాధులు: ఆరోగ్యానికి కనిపించని ప్రమాదం మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్యల్లో అంటువ్యాధులు ఒకటి. ఇవి ఒక వ్యక్తి నుంచి మరొకరికి లేదా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధులు. ఆధునిక వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది అంటువ్యాధుల బారిన పడుతున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, కాలుష్యం, పరిశుభ్రత లోపం, జనసాంద్రత పెరగడం వంటి కారణాల వల్ల అంటువ్యాధుల వ్యాప్తి మరింత వేగంగా జరుగుతోంది. అందుకే వాటి…

Read More
Rohit Sharma: రోహిత్ శర్మ సక్సెస్ సీక్రెట్ ఇదే.. పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు చేసే ఆ 3 పనులేంటో తెలుసా?

Rohit Sharma: రోహిత్ శర్మ సక్సెస్ సీక్రెట్ ఇదే.. పిచ్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు చేసే ఆ 3 పనులేంటో తెలుసా?

Rohit Sharma Superstitions: క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించే టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టైల్‌కు కోట్లాది మంది అభిమానులున్నారు. అయితే కఠోర శ్రమ, అద్భుతమైన ప్రతిభతో పాటు రోహిత్ సక్సెస్ వెనుక కొన్ని సీక్రెట్స్, నమ్మకాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? మ్యాచ్ ప్రారంభానికి ముందు హిట్‌మ్యాన్ సెంటిమెంట్‌గా భావించి కచ్చితంగా చేసే ఆ మూడు ఆసక్తికర పనులపై ఓ లుక్కేద్దాం.

Read More
మానసిక ఆరోగ్య సంక్షోభం: ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! ? Mental Health Crisis in Telugu |

మానసిక ఆరోగ్య సంక్షోభం: ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! ? Mental Health Crisis in Telugu |

Mental Health Crisis in Telugu | మానసిక ఆరోగ్యంపై పూర్తి అవగాహన మానసిక ఆరోగ్య సంక్షోభం: ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు! నేటి వేగవంతమైన జీవితంలో మనం శారీరక ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ చూపుతున్నామో, మానసిక ఆరోగ్యంపై అంతగా దృష్టి పెట్టడం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఆందోళన, ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం వంటి మానసిక సమస్యలతో పోరాడుతున్నారు. అందుకే నిపుణులు దీనిని **”నిశ్శబ్ద మహమ్మారి”**గా అభివర్ణిస్తున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు…

Read More
Vishnu Vishal: నేను ఆ వ్యాధితో బాధపడుతున్నా.. అందుకే ఇలా అయిపోయా.. షాకింగ్ విషయం చెప్పిన విష్ణు విశాల్

Vishnu Vishal: నేను ఆ వ్యాధితో బాధపడుతున్నా.. అందుకే ఇలా అయిపోయా.. షాకింగ్ విషయం చెప్పిన విష్ణు విశాల్

కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు విశాల్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయం. అతను నటించిన సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతుంటాయి. అలాగే దగ్గుబాటి రానా అరణ్య, ఎఫ్‌ఐఆర్ తదితర తెలుగు సినిమాల్లోనూ నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. సినిమాల సంగతి పక్కన పెడితే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు విష్ణు విశాల్. ఇలా తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైన ఈ హీరో గురించి గత కొన్ని రోజులుగా…

Read More
Video: రైలు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలదిరే సీన్.. వీడియో చూడండి..

Video: రైలు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలదిరే సీన్.. వీడియో చూడండి..

ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో రైల్వే సిబ్బందికి ఒక వింత అనుభవం ఎదురైంది. ఓ రైలు ఇంజిన్ లోపల చిన్న కొండచిలువ పిల్ల ప్రత్యక్షం కావడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రైల్వే ఇంజిన్‌లో పాము ఉన్నట్లు గమనించిన కార్మికులు వెంటనే అప్రమత్తమై, స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించారు. ఈ అలర్ట్‌ అందుకున్న జంతు సంక్షేమ అధికారి అభిషేక్ అశోక్ థావరె వెంటనే స్టేషన్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు…

Read More
Andhra: పెళ్లై 40 రోజులే.. ఇంతలోనే ఏం జరిగింది..?

Andhra: పెళ్లై 40 రోజులే.. ఇంతలోనే ఏం జరిగింది..?

విశాఖలో నవవధువు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. పెళ్లై కేవలం 40 రోజులు మాత్రమే అయిన యువతి కృష్ణవేణి తన నివాసంలో విగతజీవిగా కనిపించడం తీవ్ర విషాదానికి దారితీసింది. కుటుంబ సభ్యులు ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతుండగా, ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లా మెంటాడ గ్రామానికి చెందిన కృష్ణవేణికి ఇటీవల వివాహం జరిగింది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి విశాఖలో నివాసం ఉంటోంది. ఘటన జరిగిన రోజు భర్త విధులకు వెళ్లగా,…

Read More
నెలకు రెండుసార్లు తిన్నా చాలు.. శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది..

నెలకు రెండుసార్లు తిన్నా చాలు.. శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది..

భారతదేశంలో, ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో వట్టి తునకల మటన్ కూర అనేది ఒక సంప్రదాయ, బలవర్ధకమైన వంటకం. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన బలాన్ని, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఎండబెట్టిన మాంసంతో తయారుచేసే ఈ వంటకాన్ని “ఎండబెట్టిన యాట మాంసం ముక్కలు” అని కూడా పిలుస్తారు. వేసవి కాలం వట్టి తునకలను తయారుచేయడానికి అనువైన సమయం. వట్టి తునకల తయారీ విధానం: వట్టి తునకల తయారీకి బోన్‌లెస్ మటన్ శ్రేష్ఠమైనది. ముందుగా,…

Read More
Bank Holidays: దేశవ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. రేపటి నుంచే..

Bank Holidays: దేశవ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. రేపటి నుంచే..

ఏదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీ పని ఈ రోజే పూర్తి చేసుకోండి. ఎందుకంటే రేపటి నుంచి బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. మొహర్రం వస్తుండటంతో బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. మొహర్రం కారణంగా జూన్ 26న బ్యాంకులు మూతపడనన్నాయి. ఇక నాలుగో శనివారం, ఆదివారం రావడంతో మరో రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి.

Read More
TS EAPCET 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో 89,252 సీట్లు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం

TS EAPCET 2026 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో 89,252 సీట్లు.. నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం

హైదరాబాద్‌, జూన్‌ 25: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా తొలి విడత వెబ్‌ ఆప్షన్ల నమోదు గురువారం నుంచి ప్రారంభం కానుంది. జులై 1 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో విద్యార్థులకు మొత్తం 89,252 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన వెల్లడించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద 81,620 సీట్లు అందుబాటులో ఉండగా, ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటా కింద మరో…

Read More