మొహరం స్పెషల్ దమ్ కే రోట్.. నెయ్యితో చేసే ఈ స్వీట్ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి
దమ్ కే రోట్ కు కావలసిన పదార్థాలు: రెండు కప్పుల గోధుమ పిండి, ఒక కప్పు బెల్లం తురుము లేదా పంచదార అయినా తీసుకోవచ్చు. ఇంకా అర కప్పు నెయ్యి , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , 10 జీడిపప్పు , 10 బాదం పప్పులు, 10 కిస్‌మిస్, అర కప్పు పాలు , అలాగే రుచికి సరిపడా చిటికెడు ఉప్పును కూడా తీసుకోవాలి. దమ్ కే రోట్ తయారీ విధానం: ముందుగా ఒక…
