అలాగేప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్ వినియోగం కూడా నేటి కాలంలో పెరిగింది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఫాస్ట్ ఫుడ్లోని సోడియం, సంతృప్త కొవ్వులు, ప్రిజర్వేటివ్‌లు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి.
