IPL 2026 : 11 రన్స్ కొట్టడం ఈజీ అనుకున్నారేమో.. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. అయితే అంతిమంగా రాజస్థాన్ రాయల్స్ తన పోరాట పటిమతో 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా, గుజరాత్ టైటాన్స్‌కు…
