తాజావార్తలు
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) సేవింగ్స్ స్కీమ్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో పెట్టుబడి పెడితే దీని ద్వారా వచ్చే వడ్డీ, ఆదాయంపై ఎలాంటి ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం అనేది ఉండదు. డబ్బులు పొదుపు చేసుకోవడంతో పాటు ఆదాయం పొందేందుకు ఇది సహాయపడుతుంది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. ఒక ఏడాదిలో కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. రిస్క్ లేని పెట్టుబడులు…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

Indian Cricketers Diet : మన క్రికెటర్ల ఫిట్‌నెస్ డైట్ సీక్రెట్స్ ఇవే.. ధోనీకి చికెన్ అంటే ప్రాణం, మరి కోహ్లీ ఎందుకు మానేశాడు?

Indian Cricketers Diet : మైదానంలో మెరుపు వేగంతో కదిలే క్రికెటర్ల ఫిట్‌నెస్ రహస్యం ఏంటని చాలామంది అభిమానులు ఆరా తీస్తుంటారు. సిక్సర్ల మోత మోగించాలన్నా, గంటల తరబడి ఫీల్డింగ్ చేయాలన్నా వారు తీసుకునే ఆహారం చాలా కీలకం. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల ఇష్టాయిష్టాల ప్రకారం శాకాహారం, మాంసాహారం రెండూ అందుబాటులో ఉంటాయి. అయితే మన స్టార్ క్రికెటర్లలో ఎవరు ఏం తింటారు? ధోనీ ఫేవరెట్ డిష్ ఏంటి? కోహ్లీ డైట్ ఎందుకు మార్చాడు? అన్న…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

కర్పూరంతో మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీకి చెక్! అదృష్టం వరించాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి!!

వాస్తు దోష నివారణ: మీ ఇంట్లో ఎక్కడైనా వాస్తు దోషం ఉందని భావిస్తే, అక్కడ రెండు కర్పూర బిళ్ళలను ఉంచండి. అవి కరిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్తవి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలోని ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. కర్పూరం అనేది కేవలం పూజా ద్రవ్యం మాత్రమే కాదు, అది మన ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ చిన్న కర్పూర బిళ్ళను వెలిగించడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులను ఆహ్వానించవచ్చు. మానసిక ప్రశాంతత…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.. లేకపోతే ఏం జరుగుతుందంటే..?

జీర్ణక్రియ మందగించే ప్రమాదం: సాధారణంగా ఉదయం పూట మన శరీరంలో జీర్ణశక్తి కొంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో దానికి శక్తినివ్వడానికి బదులుగా ఒకేసారి అధిక మొత్తంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మరింత మందగిస్తుంది. దీనివల్ల మనం తీసుకునే అల్పాహారం సరిగ్గా అరగక, కడుపులోనే ఉండి అజీర్తి సమస్యలకు దారితీస్తుంది. పెరిగే విషపదార్థాలు.. మలబద్ధకం సమస్య: అజీర్ణం కారణంగా శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయే అవకాశం ఉంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే శరీరానికి అందాల్సిన పోషకాలు…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

Gold Price: ఈ వారంలో బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? షాకింగ్‌ విషయాలు!

Gold Price: ప్రస్తుతం బంగారం ధరలో ప్రశాంతత నెలకొన్నప్పటికీ, ఈ ప్రశాంతత ఎక్కువ కాలం కొనసాగదని మార్కెట్ నిపుణులు స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, డాలర్ బలం, అమెరికా నుండి వెలువడుతున్న ముఖ్యమైన ఆర్థిక గణాంకాల నేపథ్యంలో బంగారం మార్కెట్‌లో ఒక పెద్ద కదలికకు రంగం సిద్ధమవుతోందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో బంగారం ధర ప్రస్తుతం దాని రికార్డు స్థాయి కంటే సుమారు 17% తక్కువగా ఉంది. కానీ ఈ వారంలో ఇందులో భారీ…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

Whatsapp Profile Picture: వాట్సప్‌, ఫేస్‌బుక్‌ డీపీ ఫొటోలు.. మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పేస్తుంది! ఇంతకీ ఏం పెట్టారు..

నేటి కాలంలో చాలా మంది నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు తమ సోషల్ మీడియా ఖాతాలను స్క్రోల్ చేస్తూ సమయం గడుపుతుంటారు. ఎక్కడికి వెళ్తున్నారో, ఏమి తింటున్నారో వంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కానీ మీరు అప్‌లోడ్ చేసిన ప్రొఫైల్ పిక్చర్ లేదా డీపీ మీ వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు చెప్పగలదని మీకు తెలుసా? పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం ఇటీవల ప్రొఫైల్ చిత్రాలు, మానవ స్వభావంపై ఒక…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

RCB vs CSK: టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!

చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆ జట్టు మూడు వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ 25 బంతుల్లో ఎనిమిది సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ 48 పరుగులు, దేవదత్ పడిక్కల్ 50 పరుగులు చేశారు. 11 ఓవర్లకు బెంగళూరు 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. అక్కడి నుంచి పాటిదార్, పడిక్కల్,…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

Vaibhav Suryavanshi: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?

ప్రస్తుతం 15 ఏళ్ల వయసులో ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఒక ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అతనికి 18 ఏళ్లు వచ్చే సరికి ఇంకెన్ని రికార్డుల పని పడితాడో? అతను ఏ రికార్డుల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తాడు? అని అంతా ఎదురుచూస్తున్నారు. అసలు వైభవ్ సమం చేసిన ప్రపంచ రికార్డు ఏంటో ఓసారి చూస్తే, అతని ముందున్న టార్గెట్ ఏంటో తెలుస్తుంది. 18 ఏళ్ల వయస్సులోపు టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు..!

పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎవరైనా సరే, చిన్నవారిని లేదా బద్ధకంగా ఉన్నవారిని మందలించేటప్పుడు “గాడిద” అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గాడిద అంటే నిర్లక్ష్యం, బద్ధకం, స్పందనలేమి అనే భావన ఉంటుంది. కానీ నిజానికి గాడిదలో కూడా మనం నేర్చుకోవాల్సిన మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే వాటి విషయంలో మన దృష్టికోణం మారిపోతుంది. దాని లక్షణాలను మనం అలవరుచుకుంటే మన జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు.. మరి గాడిద నుంచి మనిషి నేర్చుకోదగిన జీవిత…

Read More
PPF Loan: పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అద్బుత అవకాశం.. అత్యంత తక్కువ వడ్డీకే లోన్.. ఎలా అంటే..?

RCB vs CSK IPL 2026 Result: చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ

Royal Challengers Bengaluru vs Chennai Super Kings Result, IPL 2026: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో, టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ, ఈ సీజన్‌లో తమ అత్యుత్తమ స్కోరైన 250 పరుగులు చేసింది. సీఎస్‌కే కేవలం 207 పరుగులు…

Read More