తాజావార్తలు
Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్.. అసలు నిజం ఏమిటి?

Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్.. అసలు నిజం ఏమిటి?

Donald Trump Health: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని గంటలుగా ఇంటర్నెట్‌లో విపరీతమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో “Trump Dead” అనే హ్యాష్‌ట్యాగ్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. అయితే ఈ వార్తలను అమెరికా అధికార యంత్రాంగం (వైట్ హౌస్) తీవ్రంగా ఖండించింది. వైట్ హౌస్ స్పందన: “అధ్యక్షుడు ఆరోగ్యంగానే ఉన్నారు” ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చాంగ్ స్పష్టం…

Read More
Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్.. అసలు నిజం ఏమిటి?

చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?

ఒకప్పుడు పెళ్లి అనేది జీవితాంతం నిలిచే బంధంగా భావించేవారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా దంపతులు కలిసి ఉండేవారు. కొన్ని సందర్భాల్లో ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో జీవించిన సందర్భాలు ఉన్నప్పటికీ, విడాకుల విషయం పెద్దగా వినిపించేది కాదు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా, ఇష్టపడి చేసుకున్న పెళ్లి అయినా..ఎన్ని కష్టాలు వచ్చినా పరస్పర సహనంతో జీవితం సాగించేవారు. కానీ నేటి కాలంలో చిన్న చిన్న విభేదాలకే పెద్ద గొడవలు చేసి విడిపోవడం సాధారణంగా మారింది. ఈ…

Read More
Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్.. అసలు నిజం ఏమిటి?

పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా..

సీఐడీ పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్ లో రూ.60 కోట్ల విలువైన హెరాయిన్‌తో నలుగురు స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారు. డ్రోన్ ద్వారా భారత్‌లో పడేసిన డ్రగ్స్‌ను తీసుకెళ్లేందుకు వచ్చిన నిందితులను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. డ్రగ్స్, గంజాయి వంటివి అమ్మినా, కొనుగోలు చేసినా, సేవించినా చట్టరీత్యా నేరం. అలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన శిక్షకు అర్హులు. మన దేశంలో ఇప్పటికే డ్రగ్స్ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో చోట జరుగుతూనే…

Read More
Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్.. అసలు నిజం ఏమిటి?

Dinner Time: రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేస్తే.. మీ ఒంట్లోకి షుగర్‌, బీపీ ఈ జన్మలో చేరవు!

ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారాన్ని పడుకోవడానికి 3 గంటల ముందు తినాలి. ఈ ఒక్క అలవాటు అనేక రకాల వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో పడుకోవడానికి 3 గంటల ముందు ఆహారం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నుంచి గుండె జబ్బుల వరకు అన్నింటి ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిపారు. పరిశోధనల…

Read More
Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్.. అసలు నిజం ఏమిటి?

Hema: ఆ హీరో భోళా శంకరుడు.. ఒక్క మెసేజ్ చేస్తే 10 మంది డాక్టర్లను పంపారు..

ప్రముఖ నటి హేమ, బాలకృష్ణ వ్యక్తిత్వం, ఆయన సహాయక గుణం గురించి తన అనుభవాలను పంచుకున్నారు. బాలకృష్ణను “భోళా శంకరుడు”గా అభివర్ణించిన హేమ, ఆయన మనసు చాలా మంచిదని, ఎలాంటి కల్లాకపటం ఉండదని తెలిపారు. నటులలో ఆయనంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. చిరంజీవి, నాగార్జున వంటి నటులతో పోలిస్తే బాలకృష్ణతోనే ఎక్కువ సినిమాలలో నటించానని ఆమె వివరించారు. వెంకటేష్ బాబు కూడా సరదాగా ఉంటారని, భగవద్గీత వంటివి చదివి దైవ భక్తి వైపు మొగ్గు చూపారని,…

Read More
Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్.. అసలు నిజం ఏమిటి?

ఇండక్షన్ కుక్‌టాప్ వల్ల కరెంట్‌ బిల్లు పెరుగుతోందా? చిన్న ట్రిక్స్‌తో బిల్లు తగ్గించుకోవచ్చు

ఇటీవలి కాలంలో గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఇండెక్షన్‌ కుక్‌టాప్‌ వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే దీనిని ఉపయోగించడం వల్ల విద్యుత్ బిల్లు పెరుగుతుందనే భావన చాలా మందిలో ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా వినియోగ విధానంపై ఆధారపడి ఉంటుంది. సరైన పద్ధతులు పాటిస్తే, ఇండక్షన్ కుక్‌టాప్ వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఇండక్షన్ కుక్‌టాప్‌లు అయస్కాంత లక్షణాలు కలిగిన పాత్రలతో మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తాయి. సరైన పాత్రలు ఉపయోగించకపోతే, వేడి సరైన విధంగా పంపిణీ కాకపోవడంతో వంటకు…

Read More
Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్.. అసలు నిజం ఏమిటి?

Dacoit Movie: ‘డెకాయిట్’ ఈవెంట్‌లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? ఆ స్టార్ హీరో మేన కోడలు.. అలాగే..

హిట్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరో అడివి శేష్ ఇప్పుడు డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. షానీల్ డియో తెరకెక్కించిన ఈ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్లు గట్టిగానే చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం (ఏప్రిల్ 04) డెకాయిల్…

Read More
Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్.. అసలు నిజం ఏమిటి?

తాళి కట్టబోతుండగా పెళ్లి ఆపిన వధువు.. రియల్ హీరోగా వరుడు..

నేను వేరే అబ్బాయిని ప్రేమించాను.. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. తాను ప్రేమించిన వ్యక్తి వేరే సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో.. ఇంట్లో చెబితే ఎక్కడ ఒప్పుకోరో అన్న భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, కానీ మనసు చంపుకుని మరొకరిని పెళ్లి చేసుకోలేనని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. దీంతో పెళ్లి మండపంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పల్లవి తల్లిదండ్రులు, బంధువులు ఆమెను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కుటుంబ గౌరవం పోతుందని, ఇన్ని…

Read More
Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్.. అసలు నిజం ఏమిటి?

సాహసోపేతమైన ‘మిషన్ ఇంపాజిబుల్’ ఆపరేషన్‌ సక్సెస్.. అమెరికన్ అధికారి ఎలా సేఫ్ అయ్యాడు..?

అమెరికా సైన్యం ఇరాన్ లోపల అత్యంత ప్రమాదకరమైన, సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించింది. శనివారం (ఏప్రిల్ 04) రాత్రి, అమెరికా ప్రత్యేక కార్యకలాపాల దళాలు ఇరాన్‌లో చిక్కుకుపోయి, గల్లంతైన ఒక వైమానిక దళ అధికారిని సురక్షితంగా రక్షించాయి. ఈ మొత్తం మిషన్‌లో రెస్క్యూ బృందంలోని ఏ సభ్యుడూ గాయపడలేదు. అయితే ప్రమాదంలో గాయపడిన అధికారిని చికిత్స కోసం నేరుగా కువైట్‌కు తరలించారు. ఏప్రిల్ 3వ తేదీ శుక్రవారం నాడు ఇరాన్ ఒక అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్…

Read More
Trump Health: ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్.. అసలు నిజం ఏమిటి?

ఎడుమ కన్ను, కుడి కన్ను.. మగవారికి ఏ కన్ను అదరడం అదృష్టమో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రంలో సాముద్రిక శాస్త్రానికి కూడా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ఇక సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కన్ను అదరడం కూడా కొన్ని సార్లు శుభ , అశుభ ఫలితాలను కలిగిస్తుంది. కాగా, ఇప్పుడు మనం సాముద్రిక శాస్త్రం ప్రకారం, మగ వారికి ఏ కన్ను అదరడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మగవారికి కుడి కన్ను అదరడం చాలా మంచిది. ఏ వ్యక్తికి అయితే పదే పదే కుడి…

Read More