తాజావార్తలు
పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

ఎండలు మండిపోతున్న వేళ మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. వేసవిలో చల్లదనం కోసం అందరూ పెరుగు లేదా మజ్జిగను ఆశ్రయిస్తారు. అయితే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో తప్పక తెలుసుకోవాలి. పెరుగు , మజ్జిగ రెండూ పాల ఆధారిత ఉత్పత్తులే. ఒకే కూర్పును కలిగి ఉంటాయి. దాదాపు ఒకే రకమైన పోషకాలను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఈ రెండింటిలో ఏది మంచిది అనే సందేహం చాలా మందికి కలుగుతుంది….

Read More
పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

IPL 2026 : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాక్.. వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు.. బీసీసీఐ షాకింగ్ రూల్స్ ఇవే

IPL 2026 : ఐపీఎల్ అంటేనే భారీ సిక్సర్లు, హోరాహోరీ పోరాటాలు.. కానీ ఒక్కోసారి ప్రకృతి కన్నెర్ర చేస్తే మాత్రం అంతా తలకిందులవుతుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా అదే జరిగింది. సోమవారం (ఏప్రిల్ 6) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం ధాటికి రద్దయింది. మ్యాచ్ చూడటానికి వేల రూపాయలు పెట్టి టికెట్లు కొని స్టేడియానికి వచ్చిన అభిమానులకు ఇది తీరని నిరాశను…

Read More
పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

Horoscope Today: వారికి కొత్త ఉద్యోగావకాశాలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 7, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల…

Read More
పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

Kitchen Hacks: ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లో తొలగించండి

మన వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన వస్తువుల్లో కిచెన్ టవాల్స్ కూడా ఒకటి. చేతులు తుడుచుకోవడం నుండి వేడి పాత్రలను పట్టుకోవడం వరకు ప్రతిదానిలో ఇవి ఉండాల్సిందే. ఇవి లేకపోతే అసలు కిచెన్‌లో పనే గడవదు. అయితే వీటిని ఎక్కువగా వాడడం వల్ల కొన్ని సార్లు మురికిగా మారుతాయి. వాటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. కొన్నిసార్లు, సబ్బుతో ఉతికిన తర్వాత కూడా, మరకలు గానీ, జిగురు గానీ పూర్తిగా పోవు. కానీ ఇక నుంచి మీరు కంగారు…

Read More
పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

Gas Stove: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..

వంట చేసే సమయంలో గ్యాస్ స్టవ్ మంట తక్కువగా రావడం వల్ల మహిళలు తరచుగా ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల వంట ఆలస్యం కావడమే కాకుండా గ్యాస్ కూడా వృథా అవుతుంది. సాధారణంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మెకానిక్‌ను పిలవాలని అనుకుంటాం. కానీ దీని కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఈ రిపేర్ కోసం మనకు కేవలం ఒక స్టాప్లర్ పిన్, నోస్ ప్లయర్ ఉంటే సరిపోతుంది. ఇది చదవండి: ఒక్క టూత్‌పిక్…

Read More
పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

CSK: శాంసన్, గైక్వాడ్ కానే కాదు.. చెన్నై పాలిట విలన్‌లా మారిన ప్లేయర్ ఇతనే..!

Chennai Super Kings: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమి అనంతరం ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్రస్తుతం జట్టుకు అతిపెద్ద సమస్యగా మారాడని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన నూర్, ఒక్క వికెట్ కూడా తీయకపోగా, భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సుమారు 11 కంటే ఎక్కువ సగటుతో పరుగులు ఇస్తుండటం జట్టు…

Read More
పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

New Jio Plan: జియో సంచలనం.. రూ. 339కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితం!

New Jio Plan: టెలికాం రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో (Reliance Jio), తన వినియోగదారుల కోసం మరో సంచలన ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం తక్కువ ధరకే అపరిమిత డేటా, కాల్స్ అందించడమే కాకుండా, ఊహించని రీతిలో భారీ విలువైన డిజిటల్ సేవలను ఉచితంగా అందిస్తోంది. రూ.339 ప్లాన్ విశేషాలు: సాధారణంగా నెలవారీ ప్లాన్లు 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. కానీ ఈ కొత్త ప్లాన్ పూర్తి క్యాలెండర్ నెల (31 రోజులు)…

Read More
పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

IPL 2026: గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అశోక్ శర్మ ఆ స్పీడ్ వెనుకాల అసలు సీక్రెట్ ఇదే..!

Ashok Sharma Fastest Delivery IPL 2026: భారతదేశంలోనే అత్యంత వేగంగా బంతులు విసిరే బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన అశోక్ శర్మ, తన ఫిట్‌నెస్ కోసం ఎటువంటి ఖరీదైన ఆహారాన్ని తీసుకోవడం లేదు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన, కేవలం ఇంటి భోజనాన్ని మాత్రమే ఇష్టపడతాడు. అశోక్ పూర్తిగా శాఖాహారి. కనీసం గుడ్లు కూడా ముట్టడని ఆయన సోదరుడు అక్షయ్ వెల్లడించాడు. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా గంజి (దలియా) తీసుకోవడం అశోక్…

Read More
పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

Sreeleela: పీరియడ్స్‌తో సినిమా షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ ఏంటో చూశారా? వీడియో

ప్రపంచం ఎంత ఆధునికంగా మారినా మహిళల విషయంలో కొన్ని విషయాలు మాత్రం ఇంకా మారలేదు. ముఖ్యంగా నెలసరి లేదా రుతుస్రావం గురించి మాట్లాడడానికి ఇప్పటికీ చాలా మంది మహిళలు జంకుతుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల పీరియడ్స్ తదితర మహిళల సమస్యలపై ఇన్ స్పైరింగ్ స్పీచ్ ఇచ్చింది. పేరుకు యంగ్ హీరోయిన్ అయినప్పటకీ శ్రీలీలలో సామాజిక స్పృహ ఎక్కువ. అందుకే పెళ్లి కాకుండానే పిల్లలను దత్తత తీసుకుని మరీ పోషిస్తోంది. మహిళలు, సామాజిక సమస్యలపై బాగా…

Read More
పెద్ద సమస్యే.. వేసవిలో పెరుగు తింటే మంచిదా? మజ్జిగ తాగితే మంచిదా ?

అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి రాజధాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్‌ను విడుదల చేసింది. అమరావతి గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read More