ఒకసారి కారు యజమానిగా, మరోసారి డీలర్‌గా.. ఈ యువకుడి మోసాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం నాగన్న గూడెం గ్రామానికి చెందిన 20 ఏళ్ల భీముడు అజిత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ డిఎస్పి కృష్ణ ప్రసన్న తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఓఎల్ఎక్స్ లో కార్ డీలర్ గా నటిస్తూ కార్లు అమ్మే వారిని సంప్రదించేవాడు. అదే సమయంలో కార్ డీలర్లతో యజమానిగా నటిస్తూ కార్ల కొనుగోలు కోసం మాట్లాడేవాడు. ఇలా ఇద్దరినీ నమ్మించి డబ్బులు ఇతర…
