పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్!
ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్ వరకు, తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మారారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి కార్యాలయం కీలక ప్రకటన జారీ చేసింది. గురువారం (మార్చి 5) తెల్లవారుజామున, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనాను,…
