తాజావార్తలు
YS Jagan: అంబటి నివాసానికి వైఎస్ జగన్.. గుంటూరులో పోలీసుల హైఅలర్ట్..

YS Jagan: అంబటి నివాసానికి వైఎస్ జగన్.. గుంటూరులో పోలీసుల హైఅలర్ట్..

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటిస్తున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్తున్నారు. ఇటీవల గుంటూరులో అంబటి రాంబాబు కార్యాలయం, నివాసంపై జరిగిన దాడి ఘటనను జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ధ్వంసమైన అంబటి ఆఫీస్‌ను, ఇంటిని స్వయంగా పరిశీలిస్తారు. జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా…

Read More
TGSRTC: గోవా వెళ్లాలనుకునేవారికి ఆర్టీసీ అద్భుత అవకాశం.. అత్యంత చౌవక ధరలో ప్యాకేజ్.. కేవలం ఎంతంటే..?

TGSRTC: గోవా వెళ్లాలనుకునేవారికి ఆర్టీసీ అద్భుత అవకాశం.. అత్యంత చౌవక ధరలో ప్యాకేజ్.. కేవలం ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు గోవాకు వెళ్తుంటారు. స్నేహితులు లేదా ఫ్యామిలీతో గోవా వెళ్లి హాయిగా గడుపుతుంటారు. ఇలాంటివారికి రైల్వేశాఖ, ఆర్టీసీ అనేక ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొస్తుంది. తక్కువ ధరకే అన్నీ ప్రదేశాలను సందర్శించేలా ఈ స్పెషల్ ప్యాకేజీలను ప్రవేశపెడుతున్నాయి. జర్నీ, వసతి, ఆహారం గురించి ఎలాంటి ఇబ్బందులు పడుకుండా సౌకర్యవంతంగా వెళ్లి రావొచ్చు. తాజాగా గోవా వెళ్లాలనుకునేవారి కోసం టీఎస్‌ఆర్టీసీ అద్భుతమై ప్యాజీని తీసుకొచ్చింది

Read More
Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు కెరీర్లను పూర్తిగా నాశనం చేస్తాయి. నచ్చిన రంగంలో దూసుకుపోతున్న సమయంలోనే.. అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే చాలా మంది అనుకోకుండా పలు కేసులలో చిక్కుకుంటారు. కానీ వారి నిరంతర విశ్వాసం, పోరాట స్పూర్తి వారికి మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ క్రికెటర్.. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకుని తీహార్ జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత క్రికెటర్ ప్రయాణం ముగించి నటుడిగా మారాడు. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా,…

Read More
Ram Charan: రామ్‌చరణ్‌-ఉపాసనలకు ట్విన్స్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. ఏం పంపించారో తెలుసా? వీడియో

Ram Charan: రామ్‌చరణ్‌-ఉపాసనలకు ట్విన్స్.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్స్.. ఏం పంపించారో తెలుసా? వీడియో

మెగా ఫ్యామిలీ లో పండగ వాతావరణం నెలకొంది.ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడమే ఈ సంతోషానికి కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉపాసనకు ఒక మగ బిడ్డ, ఆడ బిడ్డ జన్మించడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ట్విన్స్ జన్మించడంతో ఈ ఆనందం మరింత రెట్టింపైంది. ఈ శుభ సందర్బాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్…

Read More
Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సెకన్ సెకన్‌కు గోల్డ్, సిల్వర్ ధరలు మారుతున్నాయి. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాక ఇన్వెస్టర్లతో పాటు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ధరలు భారీగా కుప్పకూలగా.. మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. అమెరికా-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో స్టాక్ మార్కెట్ల వైపు సానుకూలత పెరిగింది. దీంతో పాటు డాలర్ బలపడుతుండటంతో బంగారం రేట్లు మళ్లీ…

Read More
Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 4, 2026): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగంలో శుభ వార్తలు వినే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు,…

Read More
Tollywood: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు

Tollywood: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు

పై ఫొటోను గమనించారా? అందులో ఉన్న తల్లి, కుమారులిద్దరూ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగ ఫేమస్. తల్లి సహాయక నటిగా మెప్పిస్తుంటే కొడుకు మాత్రం మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హీరోగా, విలన్ గా, దర్శకుడిగా, సహాయక నటుడిగా.. ఇలా ఏపాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతున్నాడు. చాలా మంది లాగే ఇతను కూడా మొదట షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. యూబ్యూబర్ గా తన ట్యాలెంట్ ను ప్రూవ్…

Read More
Post Office: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు నెలనెలా రూ.5500.. అద్భుతమైన స్కీమ్‌!

Post Office: ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు నెలనెలా రూ.5500.. అద్భుతమైన స్కీమ్‌!

Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (పోస్ట్ ఆఫీస్ MIS) అనేది ప్రభుత్వం మద్దతు ఇచ్చే సురక్షితమైన పెట్టుబడి పథకం. ఈ పథకంలో ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు క్రమం తప్పకుండా నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. మీరు రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయాన్ని కోరుకుంటే ఈ పథకం మీకు గొప్ప ఎంపిక కావచ్చు. సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడి విషయానికి వస్తే పోస్ట్ ఆఫీస్ చిన్న పొదుపు పథకాలు బాగా…

Read More
Samatha Kumbh 2026: సమతా కుంభ్ …కన్నుల పండువగా శాంతి కల్యాణ మహోత్సవం

Samatha Kumbh 2026: సమతా కుంభ్ …కన్నుల పండువగా శాంతి కల్యాణ మహోత్సవం

ముచ్చింతల్‌ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరిగిన శాంతికళ్యాణ మహోత్సవం.. ఇల వైకుంఠపురాన్ని తలపించింది. శ్రీరామానుజచార్య- 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతీ ఘట్టం మహా అద్భుతమే. ఇదంతా  రామానుజాచార్య దివ్యాజ్ఞ అంటారు. సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి జరిగే ఈ అద్భుత మహోత్సవానికి భక్తులు వేలసంఖ్యలో పెద్దఎత్తున తరలివచ్చారు. శాంతి కల్యాణ మహోత్సవంలో ముందుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విష్ణు సేనాధిపతి విష్వక్సేనుడికి ఉపచారాలను సమర్పించి, వారి అనుగ్రహాన్ని అక్షత రూపంలో స్వీకరించి వాసుదేవ పుణ్యాహవచనం…

Read More
Vizag: స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరిని గుర్తించిన రోబో కాప్ అర్జున్

Vizag: స్టేషన్లో తచ్చాడుతున్న ఇద్దరిని గుర్తించిన రోబో కాప్ అర్జున్

ప్రయాణికుల భద్రత, దొంగలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా రైల్వేశాఖ గత నెలలో విశాఖ రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ అర్జున్‌ పేరుతో ఓ రోబోను ఏర్పాటు చేసింది. భారతీయ రైల్వేలోనే తొలిసారిగా వాల్తేరు డివిజన్‌లో రోబో సేవలకు శ్రీకారం చుట్టగా.. ఈ రోబో ఆర్పీఎఫ్‌కు అదనపు బలంగా మారింది. విశాఖ రైల్వే స్టేషన్‌లో డేగ కన్నేస్తూ శభాష్‌ అనిపిస్తోంది. ఈ క్రమంలోనే.. రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు పాత నేరస్తులను…

Read More