Bank Holidays: ఆర్బీఐ సడెన్ డెసిషన్.. ఆ రోజున బ్యాంకులకు సెలవు రద్దు.. కారణం ఏంటంటే..?
బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. బ్యాంకు సంఘాలు మంగళవారం బంద్ చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ బంద్ జరగనుంది. వారానికి ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులు రేపు విధులు బహిష్కరించి నిరసన చేపట్టనున్నాయి. పబ్లిక్ హాలీడేస్‌తో పాటు రెండో, నాలుగు శనివారాలు, ఆదివారాల్లో దేశంలోని బ్యాంకులన్నీ మూసివేసి ఉంటాయనే విషయం తెలిసిందే. ఆర్బీఐ ముందుగానే రాష్ట్రాల్లోని స్థానిక పండుగలను పరిగణలోకి తీసుకుని బ్యాంకులకు సెలవులు ప్రకటిస్తూ…
