ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ? క్రేజీ కాంబోపై ఇండస్ట్రీ టాక్!
🔥 క్రేజీ కాంబో: ఆదిత్య ధర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘ధురంధర్’ వంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో బన్నీ నటించబోతున్నాడనే టాక్ వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, ఆదిత్య ధర్ తన కలల ప్రాజెక్ట్ కథను అల్లు అర్జున్‌కు…
