Vata Dosha: వాతదోష నివారణకు బాబా రాందేవ్ ఇంటి చిట్కాలు విన్నారా..? వంటింట్లోనే దివ్యౌషధాలు..
పతంజలి వ్యవస్థాపకులు స్వామి రాందేవ్తా తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో గౌట్ (వాత దోషం) సమస్యను సహజంగా తగ్గించే మార్గాలను ఆయన వివరించారు. బాబా రాందేశ్ ప్రకారం.. గౌట్ సమస్య తీవ్రమైతే కీళ్ల నొప్పులు, అజీర్ణం, శరీర వణుకు, వేళ్లలో జలదరింపు వంటి అనేక ఆరోగ్య సమస్యలు చిన్న వయస్సులోనే సంభవిస్తాయి. వాత దోషం తగ్గడానికి బాబా రామ్‌దేవ్ చెప్పిన ఇంటి నివారణలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. వాత దోషం అంటే ఏమిటి? వాత దోషం…
