నిద్రిస్తున్న తండ్రి గొంతు కోసి హతమార్చిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్.. ఎందుకో తెలుసా..?
ఛత్తీస్‌గఢ్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 27 ఏళ్ల మహిళ తన తండ్రి గొంతు కోసి హత్య చేసింది. కోర్బా జిల్లా హార్ది బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాలియా గ్రామంలోని లిముండా బస్తీలో ఈ సంఘటన జరిగింది. మృతుడిని 55 ఏళ్ల అశోక్ కుమార్ కేవత్‌గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. లిముండా బస్తీకి చెందిన అశోక్.. భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నప్పటికీ గత ఎనిమిది సంవత్సరాలుగా…
