Video: 41 ఏళ్లలోనూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్.. తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన డచ్ ప్లేయర్..
Roelof van der Merwe Diving Catch: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 41 ఏళ్ల డచ్ ఆటగాడు రూలోఫ్ వాన్ డెర్ మెర్వే అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టి తిలక్ వర్మను పెవిలియన్‌కు పంపించాడు. మంచి టచ్‌లో ఉన్న తిలక్ వర్మను అవుట్ చేయడంలో వాన్ డెర్ మెర్వే చూపించిన అథ్లెటిక్ ఫీల్డింగ్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్ కొట్టే ప్రయత్నంలో తిలక్ భారీ షాట్…
