Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ మూవీ స్టోరీ ఇదే! కేజీఎఫ్‌ను మించి ఉంటుందా?
కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే టాక్సిక్ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా టాక్సిక్ మూవీ స్టోరీ గురించి ఇప్పటివరకు పెద్దగా బయటకు లీక్స్ ఏమీ రాలేదు. కానీ ప్రమోషన్ కోసం ఇప్పటివరకు సోషల్ మీడియాలో…
