ICC T20I Rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఈషాన్ కిషన్ సంచలనం.. టాప్-10లో నలుగురు భారతీయులు
ICC T20I Rankings : టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్కంఠగా సాగుతున్న వేళ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ తాజా జాబితాలో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటారు. ముఖ్యంగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ ఏకంగా 17 స్థానాలను ఎగబాకి టాప్-10లోకి దూసుకొచ్చాడు. పాకిస్థాన్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఈషాన్ కిషన్‌కు భారీగా కలిసి రావడంతో అతను 8వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. మరోవైపు…
