సంక్రాంతికి మాత్రమే ఆడియన్స్ వస్తారా..? పండగ తర్వాత కళ తప్పిన బాక్సాఫీస్
టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్ కళ తప్పడం నిర్మాతల ఆందోళనకు కారణమవుతోంది. సంక్రాంతికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని, పండుగ తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనికి కారణం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమాలు రాకపోవడమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. గత సంక్రాంతికి “అనగనగా ఒక రాజు”, “నారీ నారీ నడుమ మురారి” వంటి చిత్రాలను కుటుంబ ప్రేక్షకులు ఆదరించారు. అయితే, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద హిట్…
