తాజావార్తలు
School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు వరుస సెలవులు!

School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు వరుస సెలవులు!

School Holidays: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరిగంతులేస్తారు. అలాంటిది ఫిబ్రవరి నెల ముగియనుంది. మార్చి నెల రాబోతోంది. మార్చిలో విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. అందులో పండగల, ఆదివారాలు, రెండో శనివారాలు ఇలా ఇతర కార్యక్రమాల నేపథ్యంలో వరుస సెలవులు రానున్నాయి. అవేంటో చూద్దాం.. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు మార్చి నెలలో వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ 11 రోజుల సెలవుల్లో అటు పండుగలు, ఇటు వారాంతపు…

Read More
SBI Recruitment 2026: 2273 బ్యాంక్ ఉద్యోగాలు.. పొడిగించిన గడువు తేదీ.. పూర్తి వివరాలు తెలుసుకోండి

SBI Recruitment 2026: 2273 బ్యాంక్ ఉద్యోగాలు.. పొడిగించిన గడువు తేదీ.. పూర్తి వివరాలు తెలుసుకోండి

బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే గ్రాడ్యుయేట్లకు State Bank of India (SBI) మంచి అవకాశాన్ని అందిస్తోంది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన SBI, సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల చివరి తేదీగా ముందుగా ఫిబ్రవరి 18 నిర్ణయించగా, అభ్యర్థుల సౌకర్యార్థం ఈ గడువును ఇప్పుడు ఫిబ్రవరి 25, 2026 వరకు పొడిగించింది. బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన, ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని ఆశించే వారికి ఇది బంగారు అవకాశం….

Read More
Sahibzada Farhan : విశ్వరూపం చూపిస్తున్న పాక్ ప్లేయర్.. ఈ స్పీడు చూస్తుంటే కోహ్లీ రికార్డు కొట్టుకుపోవాల్సిందే

Sahibzada Farhan : విశ్వరూపం చూపిస్తున్న పాక్ ప్లేయర్.. ఈ స్పీడు చూస్తుంటే కోహ్లీ రికార్డు కొట్టుకుపోవాల్సిందే

Sahibzada Farhan : టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభం నుంచే సంచలనాలకు వేదికవుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ తన అద్భుతమైన ఫామ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కేవలం 4 మ్యాచ్‌ల్లోనే 220 పరుగులు చేసిన ఈ ఆటగాడు, ఇప్పుడు ఏకంగా టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఒక అరుదైన ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. 2014…

Read More
ఇది గమనించారా.. ఒకే గ్రూపులో ఓటమెరుగని నాలుగు టీంలు.. టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే ఇంట్రెస్టింగ్ సీన్..

ఇది గమనించారా.. ఒకే గ్రూపులో ఓటమెరుగని నాలుగు టీంలు.. టీ20 ప్రపంచకప్ హిస్టరీలోనే ఇంట్రెస్టింగ్ సీన్..

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో తొలి రౌండ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. లీగ్ దశలో పాల్గొన్న 20 జట్లలో 12 జట్లు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి. మిగిలిన 8 జట్లు సూపర్-8 రౌండ్‌లో పోటీపడేందుకు సిద్ధమయ్యాయి. సూపర్ 8 రౌండ్‌లో ఇండియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే గ్రూప్ ఏలో ఉన్నాయి. ఈ జట్లు సూపర్ 8లో భాగంగా 3 మ్యాచ్‌లు ఆడనున్నాయి. అంటే భారత జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది….

Read More
ప్రపంచ వేదికపై తెలుగు తేజం !! సిక్కోలు యువకుడి ఘనత

ప్రపంచ వేదికపై తెలుగు తేజం !! సిక్కోలు యువకుడి ఘనత

తెలుగు విద్యార్థులు జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభి చంద్ర కార్తీక్ అరుదైన ఘనత సాధించి జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ , కింగ్స్ కాలేజీ లండన్.. ఈ మూడు అత్యున్నత సంస్థల్లో ప్రవేశానికి ఒకేసారి ఎంపికై చరిత్ర సృష్టించారు. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త ..నూర్తి కళ్యాణ్ బాబు…

Read More
ఖాతా ఓపెన్ చేయకుండానే టోర్నీ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి కోట్లలో ప్రైజ్ మనీ

ఖాతా ఓపెన్ చేయకుండానే టోర్నీ నుంచి ఔట్.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి కోట్లలో ప్రైజ్ మనీ

ICC Prize Money for Eliminated Teams: టీ20 వరల్డ్ కప్ 2026లో కొన్ని జట్లకు ఈ టోర్నీ పూర్తిగా నిరాశను మిగిల్చింది. మొత్తం 20 జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో గ్రూప్ స్టేజ్ పూర్తయ్యేసరికి 12 జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. వీటిలో మూడు జట్లు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయాయి. నాలుగు గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన ఈ జట్లు, విజయం నమోదు చేయకపోయినా ఖాళీ చేతులతో మాత్రం ఇంటికి వెళ్లడం లేదు. ఐసీసీ…

Read More
ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..

ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రక్తపాతం సృష్టించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారీ కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంతో పాటు రద్దీగా ఉండే చాందినీ చౌక్ ఆలయం, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మతపరమైన ప్రదేశాలే లక్ష్యంగా అడ్వాన్స్‌డ్ ఐఈడీ దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా సంస్థలు సమాచారాన్ని సేకరించాయి. ఈ కుట్ర వెనుక ప్రధాన కారణం ప్రతీకారం అని తెలుస్తోంది. ఫిబ్రవరి 6న పాకిస్థాన్…

Read More
హిందూ మతంలో తిథి ప్రాముఖ్యత ఏమిటి? ఆ తిథుల్లోనే శుభ కార్యాలు ఎందుకు చేస్తారో తెలుసా..?

హిందూ మతంలో తిథి ప్రాముఖ్యత ఏమిటి? ఆ తిథుల్లోనే శుభ కార్యాలు ఎందుకు చేస్తారో తెలుసా..?

సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిలో తిథులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. మన కాలగణన పద్ధతి ప్రధానంగా చంద్రుని గమనాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. అందువల్లనే దీనిని చాంద్రమాన కాలమానం అని పిలుస్తారు. ఒక సంవత్సరాన్ని నెలలుగా, నెలలను పక్షాలుగా, పక్షాలను తిథులుగా విభజించారు. పండుగలు, వ్రతాలు, శుభకార్యాలు అన్నీ తిథి ఆధారంగానే నిర్ణయించబడతాయి. ప్రతి నెలలో 15 కృష్ణ పక్ష తిథులు, 15 శుక్ల పక్ష తిథులు ఉంటాయి. శుక్ల పక్షం చివరి రోజు పౌర్ణమి.. ఆ…

Read More
Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..

Post Office: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.370 పొదుపుతో చేతికి రూ.8 లక్షలు..

నేటి కాలంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడి మార్గాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని భావించే వారికి.. పోస్ట్ ఆఫీస్ అందించే పథకాలు ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, వేతన జీవులు తమ భవిష్యత్తు అవసరాల కోసం ఎటువంటి రిస్క్ లేకుండా క్రమపద్ధతిలో డబ్బును దాచుకోవడానికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన వేదిక. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని సేవ్ చేయడం వల్ల మెచ్యూరిటీ తర్వాత భారీ మొత్తం…

Read More
Personality Test: ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవచ్చు!

Personality Test: ఫోన్‌ పట్టుకునే విధానాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తులో తెలుసుకోవచ్చు!

మీరు మీ ఫోన్‌ను రెండు చేతులతో పట్టుకుని, ఒక బొటనవేలు మాత్రమే ఉపయోగిస్తే, మీరు జాగ్రత్తగా ఉండే వ్యక్తి ఈని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందే అన్ని విదాలుగా ఆలోచిస్తారు. దాని వల్ల జరిగే పరిణామాలను ముందుగానే అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి వ్యక్తులు చాలా వివేకంతో ఉంటారు. అలాగే వీరికి ముందుకు చూపు కూడా ఎక్కువే, వీరు చాలా సానుభూకి కలిగిన వ్యక్తులు కూడా.

Read More