రిద్ది కుమార్ బర్త్ డే స్పెషల్.. క్యూట్ ఫొటోస్‌తో కవ్విస్తుందిగా..
రిద్ది కుమార్.. లవర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన కథానాయకిగా ఈ మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసింది రిద్ది కుమార్. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది రిద్ది కుమార్. నేడు రిద్ది కుమార్ పుట్టిన రోజు. ఈ యంగ్ బ్యూటీ పుట్టిన రోజుకావడంతో అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఈ చిన్నదానికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ…
