Donald Trump: ప్రపంచ దేశాలకు ట్రంప్ మరో షాక్.. సుంకాలు 15శాతానికి పెంచుతున్నట్టు ప్రకటన!
ప్రపంచదేశాలపై ఎడాపెడా పెంచిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు సింగిల్ స్ట్రోక్‌తో రద్దు చేసిన తర్వాత ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిచ్చి తీర్పులిచ్చారంటూ జడ్జిల్నే దేడ్ దిమాక్‌లని తిట్టిపోశారు. అంతేకాదు, పాత సుంకాల లెక్క అటకెక్కేసరికి, ప్లాన్-B అంటూ యూనిఫామ్‌గా 10శాతం గ్లోబల్ టారిఫ్‌ను ప్రకటించేశారు. ఇదంతా శుక్రవారం మాట. ఇక ఇదే అంశంపై శనివారం ట్రంప్ మరో బాంబ్ పేల్చాడు. నిన్న 10 శాంతం అంటూ ప్రకటించిన సుంకాల శాతాన్ని 15 శాతానికి పెంచుతున్నట్టు…
