Vijay Deverakonda – Rashmika Mandanna : ఇట్స్ అఫీషియల్.. మా పెళ్లి వేడుకకు ఇదే పేరు.. విజయ్, రష్మిక అధికారిక ప్రకటన..
టాలీవుడ్ స్టా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా పెళ్లి చేసుకోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. అయితే మొదటి సారి తమ పెళ్లి గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు విజయ్, రష్మిక. వివాహం విషయంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీరిద్దరు తొలిసారి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అభిమానులు పిలుచుకుంటున్నట్లుగానే తమ వివాహ వేడుకకు ‘విరోష్’ (Wedding of VIROSH)గా పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఎక్కువ మంది చదివినవి : Folk…
