Diabetes: 14 రోజుల్లో షుగర్‌కు చెక్! భారతీయ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ వెనుక ఉన్న అసలు నిజమిదే!
భారతదేశం త్వరలోనే డయాబెటిస్ రహిత దేశంగా మారబోతుందా? విటమిన్ D2 లోపమే షుగర్‌కు అసలు కారణమని, దాన్ని సరిచేస్తే ప్యాంక్రియాస్ మళ్ళీ మునుపటిలా పనిచేస్తుందని ఒక కొత్త పరిశోధన చెబుతోంది. మెట్‌ఫార్మిన్ వంటి మందులు అవసరం లేదని, కఠినమైన నియమాలు పాటించక్కర్లేదని ప్రచారం జరుగుతున్న ఈ వినూత్న చికిత్స గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ఆవిష్కరణలోని సాధకబాధకాలను ఒకసారి పరిశీలిద్దాం. వైద్య పరమైన సందేహాలు సాధారణంగా టైప్-2 డయాబెటిస్ అనేది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. దీనిని…
