చలికాలంలో గర్భిణీ స్త్రీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే ఏమవుతుంది..?
చలికాలం చలి గాలుల వల్ల మనకు దాహం తక్కువగా అనిపిస్తుంది. అయితే గర్భిణీ స్త్రీలు దాహం వేయడం లేదని నీరు త్రాగడం తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కేవలం డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా ప్రసవ సమయంలో సంక్లిష్టతలు ఏర్పడి సిజేరియన్ వరకు దారితీసే అవకాశం ఉంది. నీరు తగ్గితే అమ్నియోటిక్ ద్రవం గండం ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ సలోని చద్దా…
