తాజావార్తలు
జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల కలకలం.. నియంత్రణ రేఖ వద్ద దాడులు

జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల కలకలం.. నియంత్రణ రేఖ వద్ద దాడులు

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం రేగింది. నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ సమీపంలో ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ డ్రోన్‌పై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో మరిన్ని డ్రోన్‌లను గుర్తించినట్లు భారత భద్రతా బలగాలు ధృవీకరించాయి. డ్రోన్లు తుపాకులు లేదా మాదకద్రవ్యాలను జారవిడిచాయా? అని తనిఖీ చేయడానికి సైన్యం ఆ ప్రాంతంలో పరిశీలిస్తోంది. శనివారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుండి వచ్చిన డ్రోన్ సాంబా సెక్టార్‌లో ఆయుధాల సముదాయాన్ని జారవిడిచింది. మెషిన్ గన్లు డ్రోన్లను…

Read More
Ravi Babu : ఉదయ్ కిరణ్ ఆ సినిమా చేయను అన్నాడు.. కోపంతో ఆ నిర్ణయం తీసుకున్నా.. రవిబాబు..

Ravi Babu : ఉదయ్ కిరణ్ ఆ సినిమా చేయను అన్నాడు.. కోపంతో ఆ నిర్ణయం తీసుకున్నా.. రవిబాబు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వెర్సటైల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ రవిబాబు. ఎన్నో చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన వ్యక్తిగత జీవితంలోని కీలక అంశాలను వెల్లడించారు. అలాగే తన కెరీర్ లో సోగ్గాడు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాను రూ. 2.75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. తొలి వారంలో రూ. 1.50 కోట్లు, రెండో వారంలో రూ. 70-75 లక్షలు వసూలు చేసిందని,…

Read More
Actress : చేసిందే 3 సినిమాలు.. ఇండస్ట్రీనే షేక్ చేసింది.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్..

Actress : చేసిందే 3 సినిమాలు.. ఇండస్ట్రీనే షేక్ చేసింది.. 25 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న హీరోయిన్..

సినీరంగుల ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన తారలు చాలా మంది ఉన్నారు. చాలా మంది నటీమణులు ప్రసిద్ధ నటి కావాలనే కలతో సినిమాల్లోకి అడుగుపెట్టి తమ కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది నటీమణుల కలలు నిజమవుతాయి. కానీ తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న తారలు.. ఆకస్మాత్తుగా చాలా మంది ప్రముఖులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి కేవలం మూడు సినిమాల్లోనే నటించింది. కానీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో ఆమె సన్నిహిత సన్నివేశం…

Read More
మీ ఇంట్లో గులాబీ మొక్క గుత్తులుగా పూయాలంటే ఈ పని చేయండి..! చెట్టు నిండా పూలే పూలు..

మీ ఇంట్లో గులాబీ మొక్క గుత్తులుగా పూయాలంటే ఈ పని చేయండి..! చెట్టు నిండా పూలే పూలు..

శీతాకాలం రావడంతో గులాబీ మొక్కలు పూలు రాకుండా, క్షిణిస్తూ ఉంటాయి. మొక్కలు పుష్పించవు. గార్డెన్‌ కళతప్పినట్టుగా కనిపిస్తుంది. సరైన సంరక్షణ, పోషణ లేకుండా మొక్కలు పూయటం కష్టం అవుతుంది. అందుకే ఈజీగా ఇంట్లో లభించే లభించే పదార్థాలతోనే మీ మొక్కలకు కావాల్సిన ఎరువులు, పోషకాలను తయారు చేసుకోవచ్చు. ఇలా తయారుచేసిన సహజ ఎరువులు గులాబీ మొక్కలలో పువ్వుల సంఖ్యను పెంచడమే కాకుండా వాటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. శీతాకాలంలో మీ గులాబీ మొక్కలు ఎపుగా పెరిగి, చెట్టు…

Read More
ఏంటి మామ.. ఈ సమస్య కూడా గుండె జబ్బుకు సంకేతమా..? లైట్ తీసుకోవద్దు

ఏంటి మామ.. ఈ సమస్య కూడా గుండె జబ్బుకు సంకేతమా..? లైట్ తీసుకోవద్దు

శీతాకాలంలో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో గుండెపోటు కేసులు కూడా పెరుగుతాయి. ప్రజలు తరచుగా గుండెపోటును ఛాతీ నొప్పితో మాత్రమే ముడిపెడతారు.. కానీ వైద్యులు కొన్ని పాదాల సంబంధిత సమస్యలు కూడా గుండె జబ్బుకు సంకేతం అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా పాదాలలో వాపు, నొప్పి, తిమ్మిరిని విస్మరించడం ఖరీదైనది కావచ్చు.. ఇంకా ప్రాణాంతకం కూడా.. కాబట్టి , పాదాల వాపును ఎందుకు తేలికగా తీసుకోకూడదు..? అది తీవ్రమైన అనారోగ్యాన్ని ఎలా సూచిస్తుంది..? నిపుణులు ఏం…

Read More
Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే

Robin Sharma: ఈ 5 సూపర్ హ్యాబిట్స్‌తో విజయం మీదే

ప్రతి మనిషి తన జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. అయితే అందుకు తగిన పరిశ్రమ మాత్రం చేయరు కొందరు తెలిసి నిర్లక్ష్యం చేస్తే.. మరికొందరు తెలియక వాటికి దూరంగా ఉంటారు. దీంతో వారు విజయతీరాలకు చేరలేరు. అందుకే ప్రముఖ రచయిత, లీడర్‌షిప్ గురువు రోబిన్ శర్మ.. విజయానికి అదృష్టం కాదు, మన రోజువారీ అలవాట్లు కారణం అని స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రాబిన్ శర్మ ఏ వ్యక్తి అయిన విజయం సాధించాలంటే ఐదు సూపర్ హ్యాబిట్స్…

Read More
చల్లంగా చూడమ్మా.. గోదాదేవి అమ్మవారికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?

చల్లంగా చూడమ్మా.. గోదాదేవి అమ్మవారికి 160 రకాల పిండి వంటలతో సారె.. వీడియో చూశారా..?

తూర్పుగోదావరి జిల్లా మండపేట లో ధనుర్మాసం పురస్కరించుకుని మహిళలు 160 రకాల పిండి వంట కాలతో శ్రీ గోదాదేవి అమ్మ వారికి సారె సమర్పించారు. లోక కళ్యాణార్థం, శ్రీ వాసవీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ గత నెల 14 వ తేది నుంచి ఆర్య వైశ్య కళ్యాణ మండపం లోమహిళలు వివిధ రకాలు గా పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వాసవి అమ్మవారికి పసుపు కుంకుమ తో పాటు 160 రకాల పిండి వంటకాలను…

Read More
Viral Video: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్‌.. ఫీల్డర్లకు చుక్కలు చూపించిన అనుకోని అతిథి..!

Viral Video: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్‌.. ఫీల్డర్లకు చుక్కలు చూపించిన అనుకోని అతిథి..!

Funny Cricket Moments: క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఆటగాళ్ల మెరుపు ప్రదర్శనలు ఒకెత్తయితే, మధ్యలో వచ్చే అంతరాయాలు ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తుంటాయి. తాజాగా ఒక కుక్క క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి చేసిన హల్చల్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతూ అది చేసిన పనులు చూసి నెటిజన్లు “క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫన్నీ మూమెంట్” అని కామెంట్స్ చేస్తున్నారు. గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన ‘డాజిల్’: సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు…

Read More
బంగారం, వెండిని ఇలా కొన్నారంటే.. మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!

బంగారం, వెండిని ఇలా కొన్నారంటే.. మీ సంపద 3 రెట్లు పెరిగినట్టే..!

ఇటీవలి రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. కానీ, పెట్టుబడిదారులు మాత్రం ఇదే అదునుగా పసిడిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ధరలు మరింతగా ఆకాశన్నంటుతున్నాయి. వెండి, గోల్డ్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో మీరు సరైన పెట్టుబడి పద్ధతిని ఎంచుకుంటే తక్కువ ఖర్చుతో పెద్ద లాభాలను ఆర్జించవచ్చని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సరైన పద్ధతిలో చేస్తే…

Read More
AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన

AP Rains: తీరం దాటిన వాయుగుండం.. ఆ ప్రాంతాలకు వర్షసూచన

వాయుగుండం ప్రభావంతో ఆదివారం, సోమవారం రాయలసీమ, దక్షిణ కోస్తాకు వర్ష సూచన చేసింది ఐఎండీ. తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని ఐఎండీ హెచ్చరిచింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా…

Read More