తాజావార్తలు

Neck Lines Removal Tips: మెడపై ముడతలు కనిపిస్తున్నాయా? చర్మ నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలు పాటించండి!

మెడపై గీతలు కనిపించడానికి వయసు పెరగడం ఒక్కటే కారణం కాదు. ఫోన్ చూస్తున్నప్పుడు తలను ఎక్కువసేపు కిందకు వంచడం, చర్మానికి తగినంత తేమ అందించకపోవడం, ఎండలో ఎక్కువగా ఉండటం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. అయితే ఈ గీతలను పూర్తిగా తొలగించడం సాధ్యం కాకపోయినా, సరైన చర్మ సంరక్షణతో వాటి కనిపించే తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. చర్మ నిపుణులు సూచిస్తున్న కొన్ని పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం. 1. మెడకు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి ఎక్కువసేపు మొబైల్…

Read Full News
Obesity: ఊబకాయం ప్రమాదకరమైన జబ్బు! క్యాన్సర్, గుండెపోటు ముప్పుపై నిపుణుల వార్నింగ్

Obesity: ఊబకాయం ప్రమాదకరమైన జబ్బు! క్యాన్సర్, గుండెపోటు ముప్పుపై నిపుణుల వార్నింగ్

తాజాగా ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఒబేసిటీ’లో ప్రచురితమైన ఒక వైట్‌పేపర్ మన దేశంలో పెరుగుతున్న స్థూలకాయంపై సంచలన నిజాలను వెల్లడించింది. దీనిని కేవలం వ్యక్తిగత సమస్యగా వదిలేయకుండా, ప్రభుత్వాలు పాలసీ స్థాయిలో మార్పులు తీసుకురావాలని నిపుణులు కోరుతున్నారు. స్థూలకాయం అనేది అనేక అంటువ్యాధులు కాని వ్యాధులకు (NCDs) మూలకారణం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు రావడానికి ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ అధిక బరువే. కేవలం ఇవే కాకుండా, వివిధ రకాల క్యాన్సర్లు…

Read Full News
LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

LSG vs KKR : బౌలర్ల పై ముకుల్ మెరుపు దాడి… కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

LSG vs KKR : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో ఒక్క బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ముకుల్ చౌదరి వీరోచిత పోరాటం, ఆయుష్ బదోని మెరుపు ఇన్నింగ్స్ లక్నోకు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందించాయి. టాస్…

Read Full News

Real vs Fake Paneer: పన్నీర్ కొనేముందు ఈ 5 విషయాలు చెక్ చేయండి.. కల్తీదో కాదో తెలుసుకోండి!

పన్నీర్ కొనేటప్పుడు దాని రంగు, వాసన, మెత్తదనం మాత్రమే చూసి నాణ్యతను నిర్ణయించలేం. కొన్ని చిన్న పరీక్షల ద్వారా అనుమానాస్పద లక్షణాలను గుర్తించవచ్చు. ముఖ్యంగా పన్నీర్‌లో పిండి పదార్థాలు కలిపారా? దాని వాసన, ఆకృతి సహజంగా ఉన్నాయా? వంటి విషయాలను ఇంట్లోనే ప్రాథమికంగా పరిశీలించవచ్చు. మరి అసలైన పన్నీర్‌కు, కల్తీ పన్నీర్‌కు మధ్య తేడా ఎలా గుర్తించాలి? తెలుసుకుందాం. 1. పన్నీర్ ఆకృతిని గమనించండి ముందుగా పన్నీర్‌ను చేతితో కొద్దిగా నొక్కి చూడాలి. నాణ్యమైన పన్నీర్ సాధారణంగా…

Read Full News
Sara Tendulkar : సారా టెండూల్కర్ ‘గ్లో’ స్కిన్ రహస్యం ఇదే! పీసీఓఎస్ (PCOS) సమస్యను ఎలా జయించిందో తెలుసా?

Sara Tendulkar : సారా టెండూల్కర్ ‘గ్లో’ స్కిన్ రహస్యం ఇదే! పీసీఓఎస్ (PCOS) సమస్యను ఎలా జయించిందో తెలుసా?

ఇప్పుడు తన చర్మాన్ని ఎలా కాపాడుకుంటోందో వివరించారు. ఖరీదైన మేకప్ కిట్ల కంటే క్రమశిక్షణతో కూడిన అలవాట్లే ముఖ్యమని చెబుతున్న ఆ బ్యూటీ మరెవరో కాదు.. సారా టెండూల్కర్. నేటి కాలంలో ‘గ్లాస్ స్కిన్’ లేదా మెరిసే చర్మం కోసం పది నుండి పదిహేను రకాల సౌందర్య సాధనాలను వాడటం ఒక ఫ్యాషన్‌గా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలు విని రకరకాల క్రీములు, సీరమ్స్ కొంటూ చర్మంపై ప్రయోగాలు చేసేవారు ఎందరో ఉన్నారు. అయితే, అతి…

Read Full News

OTT Movie: థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. తెలుగుతో సహా 5 భాషల్లో..

ఫస్ట్ లవ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆగ‌స్టు 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ,…

Read Full News
Electric Scooter: 190 కి.మీ నుండి 400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

Electric Scooter: 190 కి.మీ నుండి 400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

Electric Scooter: భారతదేశంలో ఇ-స్కూటర్ల అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను చేజిక్కించుకోవడానికి ప్రతి కంపెనీ ఆసక్తి చూపుతున్న తరుణంలో సింపుల్ ఎనర్జీ ఒక అనివార్యమైన కంపెనీగా ఆవిర్భవిస్తోంది. మీరు అధిక మైలేజీని ఇచ్చే ఇ-స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ సింపుల్ ఎనర్జీ ఇ-స్కూటర్లను తప్పక చూడాలి. వారి ఇ-స్కూటర్లు అంటే ఏమిటి? వాటి మైలేజీ గురించి తెలుసుకుందాం.. 1. సింపుల్ ఎనర్జీ వన్ జెన్ 2: ఈ సింపుల్ ఎనర్జీ వన్ జెన్…

Read Full News