తాజావార్తలు
అడవి కోడితో ఆషామాషీ కాదు.. దాని ప్రత్యేకతలు మీకు తెలుసా..?

అడవి కోడితో ఆషామాషీ కాదు.. దాని ప్రత్యేకతలు మీకు తెలుసా..?

అడవి కోడి, ఇంటి కోడికి అసలు పూర్వికుడు. మనం ప్రస్తుతం పెంచుకునే నాటుకోళ్ళు సుమారు 8,000 సంవత్సరాల క్రితం ఆగ్నేయాసియాలోని ‘ఎర్ర అడవి కోడి’ నుంచి పెంపకం చేసినట్లు శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి. అడవి కోడి విషయానికి వస్తే.. మనం సాధారణంగా చూసే కోడి లాగా కాకుండా, అడవిలో జీవనం సాగించడానికి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. అడవి కోడి చాలా వేగంగా, అప్రమత్తంగా ఉంటుంది. అది ప్రమాదం అని భావించినప్పుడు, నేల మీది నుంచి క్షణాల్లో…

Read Full News
Viral Video: వార్నీ అదేమన్న కుక్క పిల్ల అనుకున్నావా..? ఇంత సింపుల్‌గా పట్టుకెళ్లిపోయావు..!

Viral Video: వార్నీ అదేమన్న కుక్క పిల్ల అనుకున్నావా..? ఇంత సింపుల్‌గా పట్టుకెళ్లిపోయావు..!

మారుతున్న అత్యాధునిక పోకడలు, మానవ తప్పిదాలు, పట్టణీకరణ, ఆక్రమణల వల్ల అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి. మానవుల స్వార్థంతో అటవీ సంపద నాశనమవుతోంది. ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుంది. దీనివల్ల అనేక వన్యప్రాణుల జాతులు ఆవాసాలను కోల్పోతున్నాయి. అడవిలో ఉండాల్సిన జంతువులు.. జనావాసాలలోకి వస్తున్నాయి. సాధారణంగా, అప్పుడప్పుడు వాటి చూసిన జనం భయాందోళనలకు గురవుతుంటారు. వన్య మృగాలను చూస్తే జనం పారిపోతారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అది ఆశ్చర్యం కలిగించడమే కాకుండా…

Read Full News

9 ఫోర్లు, 4 సిక్స్‌లు.. ఛీ కొట్టిన ఆర్సీబీకి 45 బంతుల్లో ఇచ్చిపడేశాడుగా..!

Swastik Chikara: ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్ 2026లో భాగంగా జరిగిన 5వ మ్యాచ్‌లో డేంజరస్ ప్లేయర్‌గా పేరుగాంచిన స్వస్తిక్ చికారా బ్యాట్‌తో గర్జించాడు. లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మీరట్ మావెరిక్స్ తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన స్వస్తిక్.. కేవలం 45 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈక్రమంలో మెరుపు వేగంతో 82 పరుగులు పిండుకుని బౌలర్లు చెడుగుడు ఆడేశాడు. అతని ఇన్నింగ్స్‌లో…

Read Full News
40 ఏళ్లలోపు వారికే గుండెపోటు.. భారత్‌లో ప్రమాదం! ‘గోల్డెన్ అవర్’ మిస్సైతే ప్రాణాలకే ముప్పు!

40 ఏళ్లలోపు వారికే గుండెపోటు.. భారత్‌లో ప్రమాదం! ‘గోల్డెన్ అవర్’ మిస్సైతే ప్రాణాలకే ముప్పు!

ఇది కేవలం యాదృచ్ఛికం కాదు.. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడిలో వచ్చిన పెను మార్పులకు ఇది సంకేతం. అతనికి 35 ఏళ్లు.. జిమ్‌కు వెళ్తాడు, ఆరోగ్యంగానే కనిపిస్తాడు. కానీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. కారణం అడిగితే గుండెపోటు అని తేలింది. వృద్ధాప్యంలో రావాల్సిన ఈ మృత్యువు, పాతికేళ్ల ప్రాయంలోనే ఎందుకు కబళిస్తోంది? పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు 10 ఏళ్ల ముందే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మన రక్తంలో, మన అలవాట్లలో…

Read Full News

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నెలకు రూ.1.56 లక్షల జీతంతో ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీలో 225 ఉద్యోగాలు!

దేశవ్యాప్తంగా ఉన్న యునైటెడ్‌ ఇండియా ఇన్‌స్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (UIIC)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ శుభవార్త అందించింది. ఈ సంస్థలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 225 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 200 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌–జనరలిస్టు పోస్టులు, 25 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌–హిందీ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం…

Read Full News
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 26, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో గౌరవాభిమానాలకు లోటుండదు. ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా…

Read Full News

Gratuity Calculator: లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తికి 10 ఏళ్ల తర్వాత ఎంత డబ్బు అందుతుంది?

Gratuity Calculator: జీతంతో పాటు, ఉద్యోగస్తులకు వారి భవిష్యత్తును సురక్షితం చేసుకోవడంలో సహాయపడే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి గ్రాట్యుటీ. ఒక ఉద్యోగి ఒక కంపెనీలో కొంత కాలం పాటు పనిచేసినప్పుడు, కంపెనీ ఈ మొత్తాన్ని బహుమతిగా అందిస్తుంది. ముఖ్యంగా, ఇది ఉద్యోగి సుదీర్ఘ సేవకు ప్రతిఫలంగా యజమాని అందించే ఒక ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం. కంపెనీని విడిచిపెట్టినప్పుడు లేదా పదవీ విరమణ చేసినప్పుడు తమకు ఎంత లభిస్తుందో అని ప్రతి ఉద్యోగి…

Read Full News
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో వెయ్యికిపైగా కొత్త బస్సులు.. ఎక్కడెక్కడంటే..?

TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో వెయ్యికిపైగా కొత్త బస్సులు.. ఎక్కడెక్కడంటే..?

టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో కొత్తగా 1085 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రద్దీ తగ్గి కూర్చోని ప్రయాణించడానికి సీట్లు లభించనున్నాయి. దీని వల్ల ఇబ్బంది పడకుండా సౌకర్యవంతమైన ప్రయాణం చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. త్వరలోనే ఈ కొత్త బస్సులు అందుబాటులోకి రానుండగా.. అనంతరం వివిధ రూట్లలో తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం అమలు వల్ల ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది.  దీని వల్ల కూర్చోవడానికి…

Read Full News
ఇల్లు కొనాలా..? అద్దెకు ఉండాలా..? ఏది బెటర్ ఆప్షన్..

ఇల్లు కొనాలా..? అద్దెకు ఉండాలా..? ఏది బెటర్ ఆప్షన్..

ఇల్లు కొనడం ఒకప్పుడు జీవితంలో పెద్ద లక్ష్యంగా భావించేవారు. సొంతిల్లు అనేది భద్రతకు, స్థిరత్వానికి, సామాజిక గౌరవానికి చిహ్నంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువత ఇల్లు కొనడం నిజంగా లాభమా..? లేక అద్దెకు ఉండి పెట్టుబడులు పెట్టడమే తెలివైన నిర్ణయమా..? అని లెక్కలు వేస్తున్నారు. సొంతింటి కల.. కానీ భారీ EMI భారం నేటి నగరాల్లో ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక…

Read Full News

వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!

వాహనం అనేది సామాన్య ప్రజల కల, దీనిని కొనుగోలు చేయడానికి ఎంతో శ్రమ పడతారు. అలాంటి వాహనం చోరీకి గురైతే కలిగే బాధ వర్ణనాతీతం. ఓ వైపు ఆర్థిక భారం, మరోవైపు వాహనం దొరుకుతుందో లేదో తెలియక యజమానులు తీవ్ర ఆందోళన చెందుతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు తెలంగాణ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. చోరీకి గురైన వాహనాలను సులభంగా గుర్తించేందుకు టీజీ ఈ-టికెట్‌ (TG E-Ticket) యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్ ద్వారా…

Read Full News