తాజావార్తలు

ఎగ్జాంలో ChatGPT ఆన్సర్లు రాసిన విద్యార్ధి సూసైడ్.. IIT ముంబై క్యాంపస్‌లో నిరసనల సెగ

ముంబై, సెప్టెంబర్ 19: ఐఐటీ ముంబై ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అతను పరీక్ష ప్రశ్నపత్రాన్ని ChatGPTలో అప్‌లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు సంస్థ తెలిపింది. అయితే ఈ ఘటనపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని IIT బాంబే స్పష్టం చేసింది. ఇన్‌స్ట్రక్టర్, విభాగాధిపతి విద్యార్థితో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారని, ఈ ఘటన అతని విద్యా భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం…

Read Full News
ICSE 10th, ISC 12th Results 2026: ఒక్క క్లిక్‌తో ఫలితాలు చెక్ చేయండి!

ICSE 10th, ISC 12th Results 2026: ఒక్క క్లిక్‌తో ఫలితాలు చెక్ చేయండి!

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) గురువారం 10వ తరగతి (ICSE), 12వ తరగతి (ISC) పరీక్షల ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ Unique ID, Index Number ఉపయోగించి మార్కులను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు ఎలా చూడాలి? ఆన్‌లైన్‌లో ఫలితాలు తెలుసుకోవడానికి ఈ దశలను అనుసరించండి: అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: cisce.org లేదా…

Read Full News
అతడు గొప్ప నటుడు.. చివరికి డబ్బులు పోగొట్టుకుని.. అలాంటి పరిస్థితికి కారణం ఇదే.. మురళిమోహన్..

అతడు గొప్ప నటుడు.. చివరికి డబ్బులు పోగొట్టుకుని.. అలాంటి పరిస్థితికి కారణం ఇదే.. మురళిమోహన్..

సినిమా పరిశ్రమలో ఒక విజయవంతమైన నటుడిగా, నిర్మాతగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మురళీ మోహన్ స్థిరపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఎంతోమంది సినీ ప్రముఖులు తమ కెరీర్లో తప్పులు చేసి, ఆర్థికంగా ఎలా దెబ్బతిన్నారో వివరించారు. విజయాలు సాధించినప్పటికీ, సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల చాలామంది చివరికి ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పుకోచ్చారు. మురళీ మోహన్ దృష్టిలో, సినిమా పరిశ్రమలో విజయానికి కేవలం నటనా ప్రతిభ మాత్రమే సరిపోదు. ఆర్థిక నిర్వహణ, పెట్టుబడుల పట్ల…

Read Full News
Laughter Science : కళ్లలో నీళ్లు.. కడుపు నొప్పి.. ఎక్కువగా నవ్వినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో తెలసా?

Laughter Science : కళ్లలో నీళ్లు.. కడుపు నొప్పి.. ఎక్కువగా నవ్వినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో తెలసా?

చాలా మంచి ప్రశ్న ….ఎక్కువగా నవ్వినప్పుడు కళ్లలో నీళ్లు రావడం, కడుపు నొప్పి రావడం చాలా సహజమైన శరీర ప్రతిస్పందనలు. ఇవి ఎందుకు జరుగుతాయో సింపుల్‌గా చూద్దాం.…. ఎక్కువగా నవ్వితే కళ్లలో నీళ్లు ఎందుకు వస్తాయి? నవ్వినప్పుడు మన ముఖ కండరాలు బలంగా కుదురుతాయి.అప్పుడు: ఇది ఏడుపు లాంటిది కాదు, ఆనందంతో వచ్చే కన్నీళ్లు. ఎక్కువగా నవ్వితే కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? నవ్వినప్పుడు మనం: 👉 దీని వల్ల కడుపు కండరాలు అలసిపోయి నొప్పి లేదా…

Read Full News
Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యత, గౌరవాన్ని పరిరక్షించే దిశగా తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ ప్రచురితమైన 200కు పైగా డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ ( ట్విట్టర్) సంస్థలను ఆదేశించింది.ఈ కేసును హైకోర్టు అడ్వకేట్ నాగూర్‌బాబు ఎన్ వాదించారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలు, ఇతర గుర్తింపు వివరాలు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొనసాగుతుండటంతో ఆమె…

Read Full News

Cyclone Murasu: తీరం దాటుతున్న మురసు తుపాన్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు..

మురసు తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. తీరం దాటే ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు గంటల సమయం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 9 కిమీ వేగంతో తుపాన్ క‌దులుతోంది. ప్రస్తుతం ఒంగోలుకు 20 కిమీ, బాపట్ల60 కిమీ, కావలికు 70 కిమీ, నెల్లూరుకు 110కిమీ, మచిలీపట్నంకు 130కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉంది. తీరం దాటే సమయంలో 100-120కిమీ వేగంతో…

Read Full News

Tollywood : ఆ హీరోయిన్ డెడికేషన్‌కి ఫిదా.. బంపర్ ఆఫర్ ఇచ్చిన త్రివిక్రమ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆదర్శ కుటుంబం' పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ఒక ప్రత్యేక గీతం, అందులో నటి డింపుల్ హయతి చూపిన అంకితభావం ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో రూపొందించిన 'నారాయణమ్మ' అనే ఫోక్-బీట్ సాంగ్ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవబోతుందని…

Read Full News
IND vs ENG: ఇక కాచుకోండి.. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన 7 సెంచరీల తోపు.. పేరు వింటేనే బ్రిటీషోళ్లు పరార్..!

IND vs ENG: ఇక కాచుకోండి.. ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన 7 సెంచరీల తోపు.. పేరు వింటేనే బ్రిటీషోళ్లు పరార్..!

India vs England 1st ODI: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు టీ20 సిరీస్‌లో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి, భారత జట్టు ఇప్పుడు తన పూర్తి దృష్టిని ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌పై కేంద్రీకరించింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. యూకే టూర్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన టీం ఇండియా, ఈ వన్డే సిరీస్‌నైనా కైవసం…

Read Full News

ఇంటి నిండా డబ్బుల కట్టలే.. ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం

సింహ రాశి : సింహ రాశి వారు చాలా సౌమ్యంగా ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి వేధించిన మానసిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కూడా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ అదే మీకు అత్యధిక లాభాలను తీసుకొస్తుంది. ఆరోగ్యం పరంగా మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు. ఆర్థిక…

Read Full News