తాజావార్తలు
JEE Advanced 2026 Notification: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే?

JEE Advanced 2026 Notification: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే?

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెల్లడైంది. నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పూర్తి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పరీక్షల షెడ్యూల్‌తోపాటు, సిలబస్‌ను కూడా నోటిఫికేషన్‌లో వెల్లడించింది. జేఈఈ మెయిన్స్‌లో కనీస ర్యాంకులు…

Read Full News

Happy Birthday Virat Kohli: రికార్డులే కాదు.. భారత క్రికెట్ రూపురేఖలే మార్చేసిన కోహ్లీ దూకుడు..!

Happy Birthday Virat Kohli: క్రికెట్‌లో ఎంతోమంది ఆటగాళ్లు వస్తుంటారు.. వెళ్తుంటారు. కొందరు రికార్డులు సృష్టిస్తారు. మరికొందరు ట్రోఫీలు గెలుస్తారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఒక ఆటను, ఒక జట్టు సంస్కృతిని, కోట్లాది మంది అభిమానుల ఆలోచనలను ప్రభావితం చేయగలుగుతారు. అలాంటి అరుదైన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. నవంబర్ 5, 1988న ఢిల్లీలో జన్మించిన ఈ స్టార్ బ్యాటర్.. తన ప్రతిభతోనే కాదు, తన ఆలోచనా విధానంతోనూ భారత క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని సృష్టించాడు….

Read Full News

సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? మరీ అంత తక్కువ తీసుకున్నారా..!

తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన సూపర్ స్టార్ కృష్ణ గారు కేవలం ఒక నటుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకుడిగా, ఒక గొప్ప మానవతావాదిగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన సినీ ప్రస్థానంలోని అరుదైన విశేషాలను, వ్యక్తిగత జీవితంలోని కొన్ని మధుర క్షణాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన అర్ధాంగి విజయనిర్మల గారు పంచుకున్నారు. నేటితరం కథానాయకులు ఒకటి రెండు చిత్రాలు అపజయం పాలైతేనే నిరుత్సాహానికి గురవుతున్నారు. కానీ కృష్ణ గారు సంవత్సరానికి అనేక చిత్రాలు చేస్తూ,…

Read Full News

Pradeep Advaitham: ‘ఛాంపియన్’ దర్శకుడి ఇంట తీవ్ర విషాదం.. చిన్న వయసులోనే భార్య హఠాన్మరణం.. ఏమైందంటే?

ప్రముఖ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి, ప్రముఖ వ్యాపార వేత్త దీప్తి రెడ్డి మాడుగుల హఠాత్తుగా కన్నుమూశారు. . గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోన్న ఆమె శనివారం (సెప్టెంబర్ 27) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో దర్శకుడి తో పాటు అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు దీప్తి రెడ్డి హఠాన్మరణంతో సినీ, వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆమె ఆత్మకు శాంతి…

Read Full News
Vastu Tips: కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి.. సుఖశాంతులకు ఇవే కీలకం!

Vastu Tips: కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి.. సుఖశాంతులకు ఇవే కీలకం!

సొంత ఇల్లు అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. ఆ కలను సాకారం చేసుకోవడానికి చాలామంది తమ జీవితకాలపు పొదుపును, మరికొందరు భవిష్యత్తు ఆదాయాన్ని కూడా పెట్టుబడిగా పెడతారు. కుటుంబంతో కలిసి సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సుతో జీవించాలనే ఆశతో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. అయితే, ఇల్లు ఎంపిక చేసే సమయంలో వాస్తుకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను చాలామంది పట్టించుకోరు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి దిశ, నిర్మాణం, గదుల అమరిక సరిగా లేకపోతే వాస్తు…

Read Full News
Indian Railways: రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే భారీ ఛార్జీలు!

Indian Railways: రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే భారీ ఛార్జీలు!

Railways Luggage Rules: మీరు మీ రైలు ప్రయాణంలో అదనపు సామాను తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, రైల్వే నిబంధనలను తప్పకుండా తెలుసుకోండి. రైల్వే అనుమతించిన బరువు పరిమితిని మించిన సామానును బుక్ చేసుకోకుండా ప్రయాణిస్తే, అదనపు ఛార్జీలతో పాటు, సామాను రేటుకు ఆరు రెట్ల వరకు జరిమానా విధించబడవచ్చు. అందువల్ల, మీ అదనపు సామానును లగేజీ కార్యాలయంలో ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. సామాను నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని భారతీయ రైల్వే ప్రయాణికులకు సూచించింది. నార్త్ వెస్టర్న్…

Read Full News

Moral Story: అహంకారంతో తీసుకునే నిర్ణయాలు మనకే నష్టం.. మేక-సింహం కథ

ఓ దట్టమైన అడవిలో ఓ సింహం నివసించేది. ఆ అడవికి అదే రాజు. తన బలం, వేగం గురించి సింహానికి ఎంతో గర్వం ఉండేది. అడవిలోని ఇతర జంతువులన్నీ తనను చూసి భయపడతాయని, తనను ఎవరూ ఎదిరించలేరని అనుకునేది. ఒకరోజు ఉదయం సింహానికి బాగా ఆకలేసింది. దీంతో ఆహారం కోసం వేటకు బయలుదేరింది. అడవిలోని చెట్ల మధ్యగా, పొదల పక్కన ఉన్న దారిలో నడుచుకుంటూ వెళ్తోంది. ఎక్కడైనా జంతువు కనిపిస్తుందేమోనని పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తోంది. అలా వెళ్తుండగా…

Read Full News
Viral Video: గీజర్లతో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రయాణికులు.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా.. మైండ్ బ్లాక్..

Viral Video: గీజర్లతో ఎయిర్‌పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రయాణికులు.. డౌట్ వచ్చి ఓపెన్ చేయగా.. మైండ్ బ్లాక్..

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టు బడ్డాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 5.4 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ వీడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. కౌలాలంపూర్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణికుల.. తమ లగేజ్‌తో పాటు రెండు బ్రాండ్ న్యూ గీజర్లను తీసుకొని వచ్చారు. దీంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని అడ్డుకున్నారు. సదరు…

Read Full News
SRH vs RR Result: ప్రఫుల్, షకీబ్‌ల ఊచకోత.. రాజస్థాన్‌పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ..!

SRH vs RR Result: ప్రఫుల్, షకీబ్‌ల ఊచకోత.. రాజస్థాన్‌పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ..!

Sunrisers Hyderabad vs Rajasthan Royals Result, IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తమ తొలి ఓటమిని చవిచూసింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎస్ఆర్‌హెచ్ తరఫున అరంగేట్రం చేసిన ప్రఫుల్ సింగ్, షకీబ్ హుస్సేన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులు చేశాడు. హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 216…

Read Full News

విజయం మీదే – మీరు విజయం సాధించడానికే జన్మించారు.

విజయం మీదే మీరు విజయం సాధించడానికే జన్మించారు. ఈ ప్రపంచంలోని చక్కటి ఆరోగ్యం, సంతోషం, మానసిక శాంతి, నమ్మకం మరియు ఆర్థిక విజయాన్ని అందుకోవడానికే మీరు జన్మించారు. అంతేకాని అనారోగ్యం, భయం, అభద్రత, ఒంటరితనం, పేదరికం కోసం కాదు. కాబట్టి మీకున్న వ్యక్తిత్వ లక్షణాలను మీరు వినియోగించుకుంటే పైన చెప్పిన చక్కటి సుగుణాలు మీ సొంతం అవుతాయి.https://youtube.com/shorts/k4sF6NyqF4U?si=jzK1T76SXzr8Xr8p ప్రతి మనిషి జన్మతః గొప్పవాడు కాడు. తనలోని శక్తియుక్తులను ఒక క్రమపద్దతి ప్రకారం ప్రణాళికలతో మెరుగుపరచుకుంటే గొప్పవాడు అవుతాడు….

Read Full News