తాజావార్తలు
Skin Care Tips: బార్బీ బొమ్మలా చర్మం మెరిసిపోవాలంటే.. పాటించాల్సిన ఇంటి చిట్కాలు

Skin Care Tips: బార్బీ బొమ్మలా చర్మం మెరిసిపోవాలంటే.. పాటించాల్సిన ఇంటి చిట్కాలు

గ్రీన్ టీ, టర్మరిక్ టీ, బ్లూ టీ మరియు హైబిస్కస్ టీలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలి. చర్మానికి మరియు మన జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేసే వివిధ రకాల ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఆపిల్ మరియు దాల్చినచెక్క పొడి నీరు, పుదీనా-తులసి-జామ ఆకులు వేసిన నీరు, లేదా బెండకాయ ముక్కలు, నల్లజీలకర్ర, అల్లం, నిమ్మరసం కలిపిన ఓక్రా వాటర్ వంటివి కేవలం 15 రోజుల్లోనే చర్మంపై అద్భుతమైన మార్పును చూపిస్తాయి.

Read More
PBKS vs RR : పరుగుల వేట.. పంజాబ్ బౌలర్స్‌ను ఉతికారేసిన రాజస్థాన్ బ్యాటర్స్

PBKS vs RR : పరుగుల వేట.. పంజాబ్ బౌలర్స్‌ను ఉతికారేసిన రాజస్థాన్ బ్యాటర్స్

ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవానం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. ఇక తొలుత ఓపెనర్‌గా వచ్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 59 పరుగులతో స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లగా తర్వాత వచ్చిన బ్యాటర్స్ సైతం దాన్ని కొనసాగించారు. తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్…

Read More
హార్ట్ స్ట్రోక్ (Heart Stroke) అంటే ఏమిటి?

హార్ట్ స్ట్రోక్ (Heart Stroke) అంటే ఏమిటి?

A2Z Chronicle Health Tips: లక్షణాలు, కారణాలు, నివారణ మన శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. గుండెకు రక్తప్రసరణలో అంతరాయం ఏర్పడినప్పుడు లేదా గుండె పనితీరు అకస్మాత్తుగా దెబ్బతిన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ (Heart Attack) సంభవిస్తుంది. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల కారణంగా హార్ట్ స్ట్రోక్ సమస్యలు పెరుగుతున్నాయి.https://www.youtube.com/watch?v=Nnmb7p4juT0 హార్ట్ స్ట్రోక్ అంటే ఏమిటి?https://www.youtube.com/watch?v=lGq3obNvX4U గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో (Arteries) కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ అడ్డంకి ఏర్పడుతుంది….

Read More
ప్రతి నెలా మీ చేతికి రూ.9250.. ఒక్కసారి పెట్టుబడితో అద్భుత ఆదాయం.. ఈ పోస్టాఫీస్ పథకం గురించి తెలుసా..?

ప్రతి నెలా మీ చేతికి రూ.9250.. ఒక్కసారి పెట్టుబడితో అద్భుత ఆదాయం.. ఈ పోస్టాఫీస్ పథకం గురించి తెలుసా..?

నేటి కాలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు భద్రతతో పాటు స్థిరమైన ఆదాయం లభించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారు, గృహిణులు తమ వద్ద ఉన్న డబ్బును సురక్షితంగా ఉంచి, దాని ద్వారా నెలవారీ ఖర్చులకు డబ్బు రావాలని ఆశిస్తారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పథకమే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. నెలకు రూ. 9,250 ఎలా వస్తుంది? ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 7.4శాతం వడ్డీని…

Read More
Director Krishna Vamshi : అతడి ఋణం ఎలా తీర్చుకోవాలని అనుకున్నాను.. అందుకే హీరోను చేశాను.. డైరెక్టర్ కృష్ణవంశి..

Director Krishna Vamshi : అతడి ఋణం ఎలా తీర్చుకోవాలని అనుకున్నాను.. అందుకే హీరోను చేశాను.. డైరెక్టర్ కృష్ణవంశి..

నటుడు బ్రహ్మాజీ తన సినీ కెరీర్ ప్రారంభంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఐదు రోజులు ఆహారం లేకుండా కళ్ళు మూతలు పడిపోయే స్థితిలో ఉన్నానని ఆయన వెల్లడించారు. అలాంటి సమయంలో నటుడు బ్రహ్మాజీ తనకు భోజనం పెట్టి ఆదుకున్నారని తెలిపారు. సాధారణంగా ఎవరికీ రుణపడటానికి ఇష్టపడని కృష్ణవంశీ, ఆ రోజు మాత్రం బ్రహ్మాజీ ఇచ్చిన భోజనం తీసుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగిన దాదాపు ఏడేళ్ల తర్వాత నిన్నే పెళ్లాడుతా చిత్రం తర్వాత సింధూరం…

Read More
Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

Dhanush: తెలుగు దర్శకులతో మింగిల్ అవుతున్న కోలీవుడ్ స్టార్ ధనుష్

ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్స్‌తో సినిమాలు చేస్తూనే.. తెలుగు దర్శకులతో బాక్సాఫీస్ దగ్గర బిగ్ సౌండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్న ధనుష్‌, ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్,…

Read More
వంటింట్లో వాడే నూనెతో గుండెకు ముప్పా? వంట నూనెల వెనుక దాగున్న సీక్రెట్స్

వంటింట్లో వాడే నూనెతో గుండెకు ముప్పా? వంట నూనెల వెనుక దాగున్న సీక్రెట్స్

భారతీయ వంటిళ్లలో వంట నూనె అనేది రోజువారీ వంటకాల్లో ఒక ముఖ్యమైన భాగం. అయితే, మన దైనందిన పోషకాహారంలో ఇది ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో చాలామంది గుర్తించరు. బాణలిలో అలవాటుగా పోసే ఆ ఒక్క స్పూన్ నూనె గురించి మనం ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా? దశాబ్దాలుగా మన వంటిళ్లలో నూనెను కేవలం ఒక సాధారణ పదార్థంగానే చూస్తున్నాం. అలవాటు కొద్దీ మార్కెట్లో ఏదో ఒక బ్రాండ్ నూనెను ఎంచుకోవడం, ఎలాంటి ఆలోచన లేకుండా వంటల్లో వాడటం…

Read More

Meenakshi Chaudhary: ఆ హీరో అంటే పిచ్చి.. అతనితో మూవీ డేట్‌కు వెళ్తా..! ఓపెన్‌గా చెప్పిన మీనాక్షి

టాలీవుడ్‌లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది పంజాబీ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ‘హిట్ 2’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, అనగనగా ఒక రాజు వంటి చిత్రాలతో వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ‘లక్కీ ఛామ్’గా మారిపోయింది. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ విజయ్ దళపతి సరసన నటించి అక్కడి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆచి తూచి సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది. కాగా గతంలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో…

Read More

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

రోదసి రంగంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, భారత్ మధ్య సహకారం మరింత బలపడుతోంది. ఇందులో భాగంగా చందమామ దక్షిణ ధ్రువంపై నిర్మించతలపెట్టిన తొలి ఆవాస ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని భారత్‌కు నాసా అధికారికంగా ఆహ్వానం పలికింది. వ్యోమగాములు నివసించడానికి, పరిశోధనలు సాగించడానికి ఈ శాశ్వత ఆవాసాన్ని నిర్మించనున్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు సన్నాహాలు చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఇరు దేశాల పౌర అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం గత వారం…

Read More
EV లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా రూ.142 కిలో మీటర్ల మైలేజ్‌!

EV లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా రూ.142 కిలో మీటర్ల మైలేజ్‌!

భారత ఈవీ మార్కెట్‌లో పోటీని మరింత వేడెక్కించేలా హీరో మోటోకార్ప్‌ తన కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం విడా VX2ను అధికారికంగా విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధర, మంచి రేంజ్‌తో ఈ స్కూటర్‌ను సామాన్య వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర సుమారు రూ.44,490గా ఉండగా, షోరూమ్‌, ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. విడా VX2ను కంపెనీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది VX2 ప్లస్, VX2…

Read More